నన్నయ్య: కూర్పుల మధ్య తేడాలు

→‎శ్రీమదాంధ్రమహాభారత రచనా ప్రశస్తి: కొద్దిగా సంస్కృతపరమైన దిద్దుబాటు.
పంక్తి 76:
త్రిమూర్తులను స్తుతించే ఈ సంస్కృత శ్లోకముతో నన్నయ ఆంధ్ర మహాభారత రచనకు శ్రీకారం చుట్టాడు. భారతంలో నన్నయ రచించిన ఒకే ఒక్క సంస్కృత శ్లోకం ఇది.
 
:శ్రీవాణీగిరిజాశ్చిరాయ దధతో వక్షోముఖాంగేషు యే |
:లోకానాం స్థితి మావహన్త్యవిహతాం స్త్రీపుంసయోగోద్భవాం |
:తే వేదత్రయమూర్తయ స్త్రిపురుషాస్సంపూజితా వస్సురై |
:ర్భూయాసుః పురుషోత్తమాంబుజ భవ శ్రీకంధరాశ్శ్రేయసే ||
 
''తాత్పర్యం:'' లక్ష్మీ సరస్వతీ పార్వతులను వక్షస్థలమునందును, ముఖమునందును, శరీరము నందును ధరించి లోకములను పాలించువారును, వేదమూర్తులును, దేవపూజ్యులును, పురుషోత్తములును అగు విష్ణువు, బ్రహ్మ, శివుడు మీకు శ్రేయస్సు కూర్తురు గాక!
"https://te.wikipedia.org/wiki/నన్నయ్య" నుండి వెలికితీశారు