వరిగొండ కాంతారావు: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:వరంగల్ జిల్లా కవులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''వరిగొండ కాంతారావు''' ప్రముఖ కవి, రచయిత.
{{సమాచారపెట్టె వ్యక్తి
| name = వరిగొండ కాంతారావు
| residence =
| other_names =
| image =
| imagesize =175px
| caption =
| birth_name = వరిగొండ కాంతారావు
| birth_date = [[1953]], [[మార్చి 14]]
| birth_place =
| native_place =
| death_date =
| death_place =
| death_cause =
| known = కవి, రచయిత
| occupation = విశ్రాంత ఉద్యోగి
| title = విస్తరణాధికారి
| salary =
| term =
| predecessor =
| successor =
| party =
| boards =
| religion = హిందూ
| wife =
| spouse= వరిగొండ సూర్యప్రభ
| partner =
| children = కొమాండూరు పద్మశైలజ, వరిగొండ కృష్ణకిశోర్, కాసర్ల సత్యసురేఖ్
| father = వరిగొండ రాజగోపాలరావు
| mother = వరిగొండ సత్యవతి
| website = https://vkantharao.wordpress.com/
| footnotes =
| employer = [[లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అఫ్ ఇండియా|భారతీయ జీవిత భీమా సంస్థ]]
| height =
| weight =
}}
==జీవిత విశేషాలు==
ఇతడు [[1953]], [[మార్చి 14]]వ తేదీన జన్మించాడు. సత్యవతి, వరిగొండ రాజగోపాలరావులు ఇతని తల్లిదండ్రులు. బి.కాం, ఎల్.ఎల్.బి చదివాడు. [[లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అఫ్ ఇండియా|భారతీయ జీవిత భీమా సంస్థ]]లో విస్తరణాధికారిగా పనిచేసి ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాడు. వరంగల్లులో నివాసం. ఇతని భార్య పేరు సూర్యప్రభ. ఇతనికి ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
"https://te.wikipedia.org/wiki/వరిగొండ_కాంతారావు" నుండి వెలికితీశారు