చందోలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 130:
==గ్రామములో రాజకీయాలు==
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
===శ్రీ చెన్నకేశ్వవస్వామివారి ఆలయం===
#శ్రీ చెన్నకేశ్వవస్వామివారి ఆలయం:- ఈ ఆలయంలో స్వామివారి వార్షిక కళ్యాణోత్సవాలు నిర్వహించుచున్నారు. ఈ ఉత్సవాలలో భాగంగా, 2015,మార్చ్-3వ తేదీ మంగళవారం నాడు, స్వామివారి శేషవాహనోత్సవం వైభవంగా నిర్వహించినారు. అనంతరం, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించినారు. బుధవారంనాడు స్వామివారికి హనుమద్వాహనోత్సవం నిర్వహించినారు. అనంతరం స్వామివారి ఊరేగింపు నిర్వహించినారు. ఎదురుకోలోత్సవం నిర్వహించినారు. గురువారంనాడు స్వామివారి కల్యాణోత్సవం కన్నులపండువగా నిర్వహించినారు. అనంతరం గరుడవాహనోత్సవం నిర్వహించినారు. ఈ కార్యక్రమాలకు భక్తులు అధికసంఖ్యలో విచ్చేసినారు.[6]
#శ్రీ బండ్లమ్మ తల్లి దేవస్థానం.
# ఈ ఆలయానికి, చెరుకుపల్లి మండలంలోని రాంభొట్లపాలెం గ్రామములో మాగాణి మరియూ మెట్టభూములు, మాన్యంగా ఉన్నవి. []
#===శ్రీ బండ్లమ్మ తల్లి దేవస్థానం.===
 
==గ్రామంలో ప్రధాన పంటలు==
"https://te.wikipedia.org/wiki/చందోలు" నుండి వెలికితీశారు