తిరుకూడలూరు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 43:
 
==మార్గము==
[[తంజావూరు]] నుండి [[తిరువయ్యారు]] చేరి అక్కడ నుండి [[కుంభకోణం]] పోవు బస్ లో 10 కి.మీ. దూరములో ఈ సన్నిధి చేరవచ్చును. ఆడుదురై పెరుమాళ్ కోయిల్ అనియే చెప్పవలెను.
సూచన: తంజావూరు నుండి గణపతి అగ్రహారం పోవు టౌన్ బస్ లో ఈ క్షేత్రమును చేరవచ్చును. ఇచట వసతులేమియు లేవు. అయ్యంపేటలోగాని, తిరువయ్యారులో గాని బస చేయవలెనుచేయాలి. అయ్యంపేటకు 7 కి.మీ. దూరములో ఈ క్షేత్రము గలదుఉంది. అర్చక స్వాములు ఉండు సమయమును తెలిసికొని సేవింపవలయునుఆరాధించాలి.
 
==సాహిత్యంలో కూడలూర్==
"https://te.wikipedia.org/wiki/తిరుకూడలూరు" నుండి వెలికితీశారు