తిరునీర్మలై: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 46:
 
==విశేషాలు==
తిరునీర్మలై ఒక విలక్షణమైన దివ్యక్షేత్రము. ఇది వనములతోను, జలప్రవాహములతోను రమణీయమైనది. ఇక్కడ స్వామి నఱైయూర్ లో వలె నిల్చున్న, తిరువాలి తిరునగరిలో వలె కూర్చున్న, తిరుక్కుడన్దై లో వలె శయనించిన, తిరుక్కోవలూర్ లో వలె నడచుచున్న రీతినిరీతిలో వేంచేసియున్నారుఉంటారు.
 
ఇచట కొండపై రంగనాథులు శయన తిరుక్కోలములో వేంచేసి యుండగా, కూర్చున్నసేవగాకూర్చున్న భంగిమలో శాంత నరసింహమూర్తి, నడచుచున్న రీతిలో ఉలగళన్ద పెరుమాళ్ నిలుచున్న సేవగా చక్రవర్తి తిరుమగన్ వేంచేసియున్నారుప్రతిష్టితమై ఉన్నాడు. కొండపై శ్రీరంగనాయకి సన్నిధి వేరుగా గలదుఉంది. కొండదిగువన నీర్‌వణ్ణన్ ఉత్సవమూర్తి వేంచేసియుందురుఉంటాడు. మణికర్ణిక, క్షీర, కారుణ్య, స్వర్ణ తీర్థములు గలవుఉన్నాయి. ఈ క్షేత్రము చుట్టు నీరు నిలచి యుండెడిదటఉంటుండేది. [[తిరుమంగై ఆళ్వార్]] ఇచటికి వేంచేసివచ్చి జలపరివృతమైన సన్నిధిని చేరరాలేక ఆరు మాసములు ఇక్కడనే వేంచేసియున్నారటవేచి ఉందట. అందుచే ఈ క్షేత్రమునకు తిరుమంగైయాళ్వార్ పురం అను తిరునామము కూడామరొకపేరు కలదుఉండేది.
 
==సాహిత్యంలో తిరునీర్మలై==
"https://te.wikipedia.org/wiki/తిరునీర్మలై" నుండి వెలికితీశారు