కర్లపాలెం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 112:
2013 జులైలో, ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, శ్రీమతి విజయ, సర్పంచిగా ఎన్నికైనారు. [1]
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
===శ్రీ కాళికాంబ ఆలయం===
ఈ ఆలయం కర్లపాలెంలోని ఐలెండ్ కూడలిలో ఉన్నది.
===శ్రీ పెద్దింటమ్మ అమ్మవారి ఆలయం===
#ఈ ఆలయంలో, 2014, ఆగష్టు-24, శ్రావణ మాసం, చివరి ఆదివారం నాడు, గ్రామస్థులు అమ్మవారికి ప్రత్యేకపూజలు నిర్వహించినారు. వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని, మహిళలు అమ్మవారికి నీటిబిందెలతో అభిషేకాలు నిర్వహించినారు. అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, పసుపు, కుంకుమలతో విశేషపూజలు నిర్వహించినారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. [3]
#కర్లపాలెంలోని యాదవపాలెం కు చెందిన భక్తులు, 2015,మే-24వ తేదీ ఆదివారంనాడు, పెద్దింటమ్మ కొలుపులు ఘనంగా నిర్వహించినారు. ఆలయంలో అమ్మవారికి ప్రత్యేకపూజలు నిర్వహించినారు. భక్తులు అధికసంఖ్యలో ఆలయానికి చేరుకొని, అమ్మవారికి మొక్కులు చెల్లించి, తీర్ధప్రసాదాలు స్వీకరించినారు. ఈ సందర్భంగా అమ్మవారి గ్రామోత్సవాన్ని వైభవంగా నిర్వహించినారు. [4]
 
==గ్రామ ప్రముఖులు==
==గ్రామ విశేషాలు==
"https://te.wikipedia.org/wiki/కర్లపాలెం" నుండి వెలికితీశారు