యోగా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 19:
== పతంజలి యోగసూత్రాలు ==
పతంజలి యోగసూత్రాలు నాలుగు అధ్యాయాల సంకలనము. సమాధి పద, సాధన పద, విభూతి పద, కైవల్య పద అనే నాలుగు అధ్యాయాలు. ఇవి మానసిక శుద్ధికి కావలసిన యోగాలు. శరీర ధారుఢ్యానికి, ఆరోగ్య సంరక్షణకి, రోగనిరోధకానికి సహాయపడే శారీరక ఆసనాలను అష్టాంగయోగము వివరిస్తుంది.
# '''సమాధిపద ''' ఏకాగ్రతతో చిత్తవృత్తులను నిరోధించి పరమానంద స్తితినిస్థితిని సాధించడము దీనిలో వివరించబడింది.
# '''సాధనపద ''' కర్మయోగాన్ని, రాజయోగాన్నిసాధన చెయ్యడము ఎలాగో దీనిలో వివరించబడినది. ఎనిమిది అవయవాలను స్వాధీనపరచుకోవడం ఎలా అని రాజయోగములో వివరించబడింది.
# '''విభూతియోగము ''' జాగరూకత, యోగ సాధనలో నిపుణత సాధించడమెలాగో దీనిలో వివరించబడినది.
"https://te.wikipedia.org/wiki/యోగా" నుండి వెలికితీశారు