ఫరీదాబాద్ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 31:
 
==ఆర్ధికం==
హర్యానా రాష్ట్రంలో ఫరీదాబాద్ ప్రధాన పారిశ్రామిక నగరంగా గుర్తించబడుతుంది. ఢిల్లీ - మథుర మార్గంలో ఢిల్లీకి సమీపంలో ఉండడం కారణంగా ఫరీదాబాద్ పరిశ్రమల స్థాపనకు అనుకూలంగా ఉంది. పరిశ్రమల స్థాపకులకు ఫరీదాబాద్ అభిమాన నగరంగా ఉంది. ఫరీదాబాద్ ట్రాక్టర్, మోటర్ సైకిల్, స్విచ్ గీర్, రిఫ్రిజిరేటర్స్, షూస్ మరియు టైర్లు మరియు ఇతర ఉత్పత్తులకు ప్రాముఖ్యత వహించింది.అయినప్పటికీ ప్రస్తుత కాలంలో నోయిడా, ఒఖ్లా మరియు గుర్‌గావ్‌లు పారిశ్రామికంగా ఫరీదాబాద్‌ను అధిగమించాయి.
ఫరీదాబాద్
Faridabad was one of the leading industrial cities of Haryana, a popular choice for setting up industry due to its proximity to Delhi and its location on the [[Delhi]] - Mathura road. Much before the advent of Gurgaon as the posterboy for industrial development in Haryana, Faridabad was the favourite destination of Industries. Faridabad is famous for Heena Production on agriculture sector while tractors, motorcycles, switch gears, refrigerators, shoes and tyres are other famous industrial products of the city.
 
However, in recent times it has fallen much behind the neighbouring towns of [[Noida]], [[Okhla]] and [[Gurgaon]] in attracting new industry. The IT revolution has completely bypassed Faridabad, opting for the cities of Noida or Gurgaon instead. In part this was due to government apathy, in part due to the rising levels of pollution and congestion in the city.
 
== [[2001]] లో గణాంకాలు ==
"https://te.wikipedia.org/wiki/ఫరీదాబాద్_జిల్లా" నుండి వెలికితీశారు