దొడ్డి కొమరయ్య: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 23:
}}
 
[[హైదరాబాద్]] సంస్థానాధీశుడు ఏడవ నిజాం నవాబు [[ఉస్మాన్ ఆలీ ఖాన్]] నుంచి విముక్తి కోసం సంస్థాన ప్రజలు 1946 నుంచి 1948 మధ్య వీరోచిత పోరాటం చేశారు. దీన్నే [[తెలంగాణ విమోచనోద్యమం]] గా పిలుస్తారు. [[తెలంగాణ సాయుధ పోరాటం]] చరిత్ర వినగానే మొదటగా గుర్తొచ్చేది తెలంగాణ సాయుధ పోరాట రైతాంగ వీరుడు తొలి అమరుడు '''దొడ్డి కొమరయ్య''' . 1927లో [[వరంగల్లు జిల్లా]] [[దేవరుప్పుల]] మండలం [[కడవెండి]] గ్రామంలో సాధారణ కుటుంబంలోగొర్రెల పుట్టాడుపెంపకందార్ల కుటుంబములో జన్మించాడు.
 
== నిజాం నిరంకుశత్వం ==
విసునూర్‌ దేశ్‌ముఖ్‌ రామచంద్రా రెడ్డి తల్లి జానకమ్మా దొరసాని. ఆమె కడికవెండిలో వుండేది. ఈమె ప్రజల పట్ల అతి క్రూరంగా వ్యవహరించేది. మనషులను వెట్టిచాకిరి చేయించడంలో వడ్డీలు వసూలు చేయడంలో రకరకాల శిక్షలు, జరిమానాలు విధించడంలో పేరుగాంచింది.
"https://te.wikipedia.org/wiki/దొడ్డి_కొమరయ్య" నుండి వెలికితీశారు