అంబాలా జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 32:
 
=== మధ్య యుగం ===
మధ్య యుగం జిల్లా ప్రాంతం కుతుబుద్దీన్ అయిబక్ సాంరాజ్యంలో భాగంగా ఉంది. ఈ ప్రాంతం తైమూర్ దాడికి సాక్ష్యంగా నిలిచింది. [[1450]] లో పంజాబ్ గవర్నర్ బహ్లాల్ లోడి ఈ ప్రాంతాన్ని తన ఆధీనం చేసుకున్నాడు. [[1526]] లో బాబర్ ఈ ప్రాంతం మీద దండయాత్రచేసాడు. అక్బర్ పాలనలో ఈ ప్రాంతం ఢిల్లీ సుభాహ్‌లో అంబాలా మహల్‌గా ఉంది. గురుగోవింద్ సింగ్ శిష్యుడు (1709-10) ఈ ఫ్రాంతం మీద దాడి చేసాడు. 1710 లో మొఘల్ పాలకులు ఈ దాడిని తిప్పికొట్టాడు. బందా మరియు ఖిద్మత్ తరువాత ఈ ప్రాంతాన్ని [[1739]] నుండి మొఘల్ అధికారులు పాలించారు. విషాదకరమైన నాదిర్షా దండయాత్ర తరువాత మొఘల్ సాంరాజ్యం చిన్న చిన్న రాజ్యాలుగా విడిపోయింది. 1757 లో అంబాలా మీద అబ్దాలి ఆధిఖ్యత సాధించాడు. 1763లో సిక్కులు అబ్దాలీని వధించి అంబాలా ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నారు. మద్యయుగంలో ఈ ప్రాంతం పలు చారిత్రక సంఘటనలకు సాక్ష్యంగా నిలిచింది.
 
When Nadir Shah's invasion a dark period followed with the division of Ambala in to small principalities Abdali held this area from 1757 onwards. The restive Sikhs in 1763 came in possession of this territory after slaying Abdalis Governor. In short, during medieval age this reign was full of Political activities and Turmoil's.
 
=== ఆధునిక యుగం ===
"https://te.wikipedia.org/wiki/అంబాలా_జిల్లా" నుండి వెలికితీశారు