పెండ్యాల వరవరరావు: కూర్పుల మధ్య తేడాలు

చి URLs for రచనలు (సముద్రం, బాగ్దాద్ చంద్రవంక, మౌనం యుద్ధ నేరం, కన్యాశుల్కం ' నవల ' కాదు...నాటకమే ) updated
పంక్తి 6:
 
==విరసం==
జనవరి [[1970]] లో తోటి కవులతో స్థాపించిన ''తిరగబడు కవులు'' కొన్నాల్లకే విప్లవభావాలుగల మరికొందరు కవులతో చేతులు కలిపి [[1970]] [[జూలై 4]] న ''విప్లవ రచయితల సంఘం'' ([[విరసం]]) గా అవతరించాక, తెలుగు సాహిత్య రంగంలో ఒక విప్లవ కెరటమై ఎగసింది. వారు ప్రారంభదశనుండి నేటి వరకు విరసం కార్యనిర్వాహక సభ్యుడు గా ఉన్నారు, [[1984]] నుండి [[1986]] వరకు కార్యదర్శి గా కూడా ఉన్నారు. [[1983]] లో స్థాపించిన All India League for Revolutionary Culture (AILRC) కి వ్యవస్థాపక కార్యనిర్వాహక సభ్యుడు గా మరియు [[1993]] వరకు ప్రధాన కార్యదర్శి గా ఉన్నారు. విరసం 2835 సంవత్సరాలుగా రచయితలు, మేధావులు, విద్యార్థులు మరియు యువకులకు స్పూర్తినిస్తూ, వారిని ప్రభావితం చేస్తూ, తెలుగు భాషలో విప్లవోద్యమమై నిలిచింది. వి.వి విప్లవోద్యమం తో పాటు, సాహిత్య రంగానికి కూడ చాలా దోహదపడ్డారు.
 
==జైలు జీవితము==
"https://te.wikipedia.org/wiki/పెండ్యాల_వరవరరావు" నుండి వెలికితీశారు