వెన్నం జ్యోతి సురేఖ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 47:
 
ఈమె 2015,మే-21 నుండి 24 వరకు, పాటియాలాలో, పంజాబ్ విశ్వవిద్యాలయం నిర్వహించిన జాతీయ విశ్వవిద్యాలయాల విలువిద్య పోటీలలో పాల్గొని, ప్రథమ స్థానం సంపాదించినది. ముగ్గురు సభ్యుల బృందంలో ప్రథమ స్థానం సంపాదించి, ఈమె, ప్రపంచ విశ్వవిద్యాలయాల విలువిద్యా పోటీలకు ఎంపికైనది. త్వరలో ఈమె, దక్షిణ కొరియా దేశంలో నిర్వహించు ప్రపంచ విశ్వవిద్యాలయల విలువిద్య ఫోటీలలో పాల్గొంటుంది. [1]
 
ఈమె డెన్మార్క్ దేశంలో 2015,జులై-26 నుండి ఆగష్టు-2 వరకు నిర్వహించు ప్రపంచ విలువిద్యా పోటీలలో పాల్గొంటుంది. మరియు 2015,జులై-4 నుండి 15 వరకు నిర్వహించు ప్రపంచ విశ్వవిద్యాలయాల విలువిద్య జట్టుకు ప్రాతినిధ్యం వహించుతుంది. [2]
 
==మూలాలు==
Line 55 ⟶ 57:
*[http://www.archery.org/results/archer_update.asp?id=11348&action=&onyuz= Archery.org profile]
[1] ఈనాడు గుంటూరు సిటీ; 2015,మే-28; 8వపేజీ.
[2] ఈనాడు అమరావతి; 2015,జూన్-30, 8వపేజీ.
 
{{Persondata