గుత్తి చంద్రశేఖర రెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 1:
'''గుత్తి చంద్రశేఖర రెడ్డి'''([[ఆంగ్లం]]:Gooty Chandrasekhara Reddy) ఆధ్యాత్మిక సాహితీకారుడు. ఈయన [[జోళదరాశి గుత్తి చంద్రశేఖర రెడ్డి ]] గా ప్రసిధ్దుడు. వచనమూ, పద్యమూ - ఏ ప్రక్రియలోనైనా స్వాదు సుందరంగా కలాన్ని నడిపించగల కవి - రచయిత - చంద్రశేఖరరెడ్డి. అనువాదాలూ, అనుసృజనలూ చేయడంలో చేయి తిరిగిన దిట్టరితనం ఉంది.<ref>[http://kinige.com/book/Raiturayalu కినెగె లో రైతురాయలు పుస్తక పరిచయం]</ref>
==జీవిత విశేషాలు==
చంద్ర శేఖర రెడ్డి [[కర్ణాటక]] రాష్ట్రం, [[బళ్ళారి]] జిల్లాలోని జోళదరాశి గ్రామంలో [[1945]], [[ఫిబ్రవరి 5]]న నారాయణరెడ్డి పార్వతమ్మ దంపతులకు జన్మించారు. మెకానికల్ ఇంజనీరింగులో పట్టభద్రులు. ఈయన ప్లానింగ్ మరియు వాణిజ్య విభాగాలలోని వివిధ సంస్థల్లో పనిచేశారు. ఈయన 2008 లో హైదరాబాదు లోని రాంకీ గ్రూప్ లో మేనేజింగ్ డైరక్టరుకు సలహాదారుగా పనిచేసి పదవీ విరమణ చేసారు. ఈయన హైదరాబాదులో నివసిస్తున్నారు. ఈయనకు ముగ్గురు కుమారులు. వారు ఇంజనీర్లుగా పచిచేస్తున్నారుపనిచేస్తున్నారు.
 
==రచనలు==