"తెలుగు సినిమా" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
చి (→‎బయటి లింకులు: {{commons category|Telugu cinema}})
{{భారతీయ సినిమా}} విప్రొ
{{తెలుగు సినిమా సందడి}}
'''తెలుగు సినిమా''' లేదా '''టాలీవుడ్''' [[హైదరాబాదు]] కేంద్రంగా పని చేస్తున్న [[భారతీయ సినిమా]] లోని ఒక భాగము. [[తెలుగు సినిమా పితామహుడు]] గా సంబోధించబడే [[రఘుపతి వెంకయ్య నాయుడు]] 1909 నుండే తెలుగు సినిమాని ప్రోత్సాహానికై [[ఆసియా]] లోని వివిధ ప్రదేశాలకి పయనించటం వంటి పలు కార్యక్రమాలని చేపట్టాడు. 1921 లో '''భీష్మ ప్రతిఙ''' అను నిశబ్ద చిత్రాన్ని నిర్మించాడు. [[దక్షిణ భారతదేశం]] లో నే ప్రప్రథమమైన ఫిలిం స్టూడియో అయిన '''దుర్గ సినీటోన్'''ని నిడమర్తి సూరయ్య [[రాజమండ్రి]] లో స్థాపించారు.
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1561367" నుండి వెలికితీశారు