అంతర్జాలం: కూర్పుల మధ్య తేడాలు

చాల మార్పులు, చేర్పులు
పంక్తి 79:
వెబ్ తరువాత ఇంటర్నెటులో ఈ-మెయిల్ అత్యధికంగా ఉపయోగించబడే సేవ. మన పోస్టలు సేవకు మల్లేనే ఇందులో మనము ఉత్తరాలు వాటికి ప్రత్యుత్తరాలు పంపించుకోవచ్చు. కాకపోతే ఇక్కడ మనకు కాగితం అవసరంలేదు. కేవలం సమాచారం ఉంటే చాలు. చాటింగ్ లేదా ఇన్స్టెంట్ మెసేజింగ్ కూడా ఈ-మెయిల్ వంటిదే, కానీ సమాచారమును మరింత తొందరగా చేరవేస్తుంది, కాకపోతే కొద్ది సమాచారమును మాత్రమే పంపించగలము.
=== పోర్టల్ ===
రకరకాలసేవలను అందించే ప్రత్యేక వెబ్సైటులను [[పోర్టల్]] అంటారు. పోర్టల్ ని తెలుగులో గవాక్షం అంటున్నారు. ఇవి తెలుగు భాషలో లభ్యమవుతున్నాయి
 
=== భిన్నాభిప్రయాలు ===
"https://te.wikipedia.org/wiki/అంతర్జాలం" నుండి వెలికితీశారు