ముఖ్య కార్యనిర్వాహక అధికారి: కూర్పుల మధ్య తేడాలు

Created page with ''''ముఖ్య కార్యనిర్వాహక అధికారి''' అనగా లాభాపేక్ష సంస్థ కోసం ని...'
 
చి వర్గం:వ్యాపార సంస్థలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 2:
 
కార్పొరేషన్ లేదా కంపెనీ యొక్క '''సీఈఓ''' సాధారణంగా బోర్డు డైరెక్టర్లకు నివేదికలు సమర్పిస్తాడు మరియు సంస్థ యొక్క విలువ గరిష్టీకరణ బాధ్యతలు మోస్తాడు. తరచుగా ఈ స్థానానికి ముఖ్య కార్యనిర్వాహక అధికారి (అమెరికన్ ఇంగ్లీష్ లో CEO) నిర్వహణ దర్శకుడు (బ్రిటిష్ ఇంగ్లీష్ లో మేనేజింగ్ డైరెక్టర్ - MD) ఇంకా ప్రెసిడెంట్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ (CE) వంటి టైటిల్స్ ఉన్నాయి.
 
[[వర్గం:వ్యాపార సంస్థలు]]