.
(తేడా లేదు)

11:35, 8 జూలై 2007 నాటి కూర్పు

నేనొక సినీ ప్రపంచ విహారిని. నాలాంటి సినీ ప్రియులు నలుగురు కలసిన ప్రతిచోటా కనిపిస్తారు. మా అందరి ఇష్టమైన ఈ సినిమాలను ఇంటర్నెట్లో ఒకేచోట చూడటానికి నేను చేస్తున్న ఒక చిరు సాహస యత్నం మూవీ మేళా. ఎక్కడెక్కడో ఉంటూ తెలుగు సినిమాలపై బెంగపెట్టుకున్న తోటి ఆంధ్రుల కోసం నేను చేస్తున్న ఈ ప్రయత్నం సఫలం కావాలని ఆశీర్వదించండి.

--Cinelokam 11:35, 8 జూలై 2007 (UTC)సినీలోకంReply