మాచర్ల: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 27:
[[నాగార్జునసాగర్]] ప్రాజెక్టు:- మాచర్లకు 25 కి.మీ. దూరంలో ఉన్నది.
 
[[ఎత్తిపోతల జలపాతము]]:- మాచర్లకు 16 కి.మీ. దూరంలో, తాళ్ళపల్లె గ్రామం వద్ద ఉన్నది.
===వీరభధ్రస్వామి ఆలయం===
ఈ ఆలయం అతి పురాతనమైనది. ఈ ఆలయం, శ్రీ చెన్నకేశ్వస్వామివారి ఆలయం ప్రక్కన ఉన్నది. ఈ దేవాలయం గోడలమీద పురాతన కాలంలో చెక్కిన శిల్పసంపద దాగి ఉన్నది. [7]
పంక్తి 36:
===శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయం===
మాచెర్ల పట్టణంలోని నెహ్రూనగరులో వేంచేసియున్న ఈ అలయ ద్వితీయ వార్షికోత్సవ వేడుకలను, 2015,మే నెల-23వ తేదీ శనివారంనాడు వైభవంగా నిర్వహించినారు. ఆలయంలో ఉదయం నుండియే ప్రత్యేకపూజా కార్యక్రమాలు నిర్వహించినారు. ఈ సందర్భగా స్వామివారి కళ్యాణం కన్నులపండువగా నిర్వహించినారు. [6]
 
===ఓటిగుళ్ళు===
పలనాడులో బ్రహ్మనాయుడు, మలిదేవుల పాలనకు పూర్వంజైనులుపూర్వం, జైనులు ఈ ప్రాంతంలో ఓటిగూళ్లను కట్టించారు. మూలవిరాట్‌ లేకుండా దేవాలయం మాత్రమే ఉండే వాటిని [[ఓటిగూళ్లు]] గా పిలుస్తారు. ప్రస్తుతం మాచర్ల ఆదిత్యేశ్వర ఆలయంలో శిథిలమైన గుడిని ఓటిగుడిగా ప్రముఖ రచయిత గుర్రం చెన్నారెడ్డి తన 'పలనాటి చరిత్ర' పుస్తకంలో రాశారు. దేవళమ్మ చెరువు సమీపంలోని కట్టడం కూడా [[ఓటిగుడి]] గా ఆయన పేర్కొన్నారు.
===శ్రీ ఆదిలక్ష్మమ్మ అమ్మవారి అలయం===
మాచర్ల పట్టణంలోని చంద్రవంక వాగు ఒడ్డున నూతనంగా నిర్మించిన ఈ ఆలయంలో, విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు, 2015,మే నెల-4వ తేదీ సోమవారం నుండి ప్రారంభమైనవి. సోమ, మంగళవారాలలో వేదపండితులు ప్రత్యేకపూజలు, యాగాలు నిర్వహించి, ఆరవ తేదీ బుధవారంనాడు, అమ్మవారి విగ్రహావిష్కరణ వైభవంగా నిర్వహించినారు. [4]
"https://te.wikipedia.org/wiki/మాచర్ల" నుండి వెలికితీశారు