మాచర్ల: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 42:
===శ్రీ వీరాంజనేయస్వామివారి ఆలయం===
పట్టణంలోని శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరీ అమ్మవారి ఆలయం ఎదురుగా ఉన్న ఈ ఆలయంలో, ప్రతి సంవత్సరం, హనుమజ్జయంతి వేడుకలు మూడురోజులపాటు ఘనంగా నిర్వహించెదరు. చివరి రోజున శ్రీ సువర్చలా సమేత శ్రీ వీరాంజనేయస్వామివారల కళ్యాణమహోత్సవం కన్నులపండువగా నిర్వహించెదరు. అనంతరం స్వామివారికి గ్రామోత్సవం నిర్వహించెదరు. [5]
===శ్రీ వరసిద్ధి వినాయకస్వామివారి ఆలయం===
స్థానిక రోప్ లైన్ కాలనీలో ఉన్న ఈ ఆలయ ప్రథమ వార్షికోత్సవం, 2015,ఆగష్టు-14వ తేదీ శనివారం నాడు ఘనంగా నిర్వహించినారు. ఈ సందర్భంగా ఆలయంలో శనివారం ఉదయం నుండియే భక్తులు ప్రత్యేకపూజలు నిర్వహించినారు. మద్యాహ్నం భక్తులకు అన్నదానం నిర్వహించినారు. [6]
 
==మండలంలోని ప్రధాన పంటలు==
"https://te.wikipedia.org/wiki/మాచర్ల" నుండి వెలికితీశారు