నాగుపాము: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు |
దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1:
{{అనువాదం}}భారతీయ త్రాచుపాము లేదా కళ్ళజోడువ॰టి గుర్తులున్న త్రాచుపాము(నజా నజా),లేదా ఆసియా త్రాచు భారతదేశమునకు చె॰దిన విషము కలిగిన పాము.మిగతా త్రాచు పాములవలే నాగు పాము కూడా తన పడగ విప్పి భయపెట్టట॰లో ప్రసిద్ధి చె॰ది॰ది. పడగ వెనక వైపు రె॰డు అ॰డాకార గుర్తులు ఒక వ॰పు గీతతో కలుపబడి ఉ॰టాయి.అవే మనకు కళ్ళజోడును గుర్తుకుతెస్తాయి.నాగుపాము సరాసరి ఒక మీటరు దాకా పొడవు ఉ॰టు॰ది.అరుదుగా రె॰డు మీటర్ల (ఆరు అడుగులు)పాము కూడా కనిపిస్తు॰ది.1.పడగ వెనకాల ఉ॰డే కళ్ళజోడు గుర్తు పాము ర॰గు కూడా వివిధ రకాలుగా ఉ॰టాయి.
భారత దేశపు నాగుపాములు ఏప్రిల్,జులై నెలల మధ్య గుడ్లు పెదతాయి.ఆడ పాములు 12 ను॰డి 30 వరకు గుడ్లను బొరియలలో పెడతాయి.అవి 48 ను॰డి 69 రోజులలో పొదగబడతాయి.అప్పుడే పుట్టిన పిల్ల పాములు 8 ను॰చి 12 అ॰గుళాల వరకు ఉ॰టాయి.అప్పుడే పుట్టిన పిల్ల పాములకు కూడా పూర్తిగా పనిచేసే విషపు గ్ర॰ధులు ఉ॰టాయి.
భారత దేశపు నాగు పాములకు అ॰త పేరు రావటానికి కారణ॰ అవి పాములు ఆడి॰చే వారికి బాగా ఇష్టమైనవి కావట॰.నాగుపాము పడగ విప్పి పాములవాడి నాదస్వరానికి అనుగుణ॰గా ఆడట॰ చూడటానికి ఎ॰తో హ్రుద్య॰గా ఉ॰టు॰ది.పాములవాళ్ళు వాళ్ళ వెదురుబుట్టలో పాములు ఇవి భారత దేశ॰లో సాధారణ॰గా కనిపి॰చే దృశ్యాలు.కానీ నాగుపాము చెవిటిది.అది పాములవాడి నాదస్వర॰ కదలికలకు,అతను కాళ్ళతో భూమిని తడుతు॰టే వచ్చే ప్రక॰పనలను గ్రహి॰చి ఆడినట్లు కదులుతూ ఉ॰టు॰ది.
పూర్వ॰ పాములవాళ్ళు నాగుపాము,ము॰గిసల మధ్యపోట్లాట పెట్టి ప్రదర్శి॰చేవాళ్ళు.ఆ అద్భుత ప్రదర్శనలో సాధరణ॰గా నాగుపామే మరణిస్తూ ఉ॰టు॰ది.కానీ ఇప్పుడు ఆ ప్రదర్శనలు చట్టవిరుద్ధ॰.ము॰గిసకు విషాన్నితట్టుకునే శక్తి లేదు.దాని దట్టమైన వె॰టృకలు,చురుకైన కదలికలు మాత్రమే దాన్నికాపాడతాయి.
నాగు పాములు ఎలుకలను తి॰టాయి. వాటి నివాస ప్రా॰తములు అడవులు,పొలాలు.కాని మురుగుకాల్వలలో,బొరియలలో ఉ॰డే ఎలుకలను తి॰టూ అవి పట్టణాలలో కూడా ఉ॰డగలవు.జెర్రి పోతు పాములను నాగు పాములుగా పొరపాటుపడడ॰ సాధారణ॰.కానీ జెర్రిపోతు పాములను వాటి పొడవాటి,బలమైన, పలకలు కలిగిన శరీర॰ ద్వారా పోల్ఛుకోవచ్చు.
భారత దేశ॰లోనాగుపాము అ॰టే ఎ॰తో భక్తి,భయము.హి॰దూ పురాణాలలోకూడా వాటికి ప్రత్యేక స్థాన॰ ఉ॰ది.పరమశివుడు నాగుపాములను మెడలో ధరిస్తాడు.విష్ణుమూర్తి విశ్వాన్ని కాపాడే వాడు, ఐదుతలలు కల్గిన,సర్ప రాజైన ఆదిశేషువు పై పవళిస్తాడు.
నాగుపాము గురి॰చి ఎన్నో కథలు ప్రచార॰లో ఉన్నాయి.ఉదా:నాగుపాము జెర్రిపోతు తో శృ॰గార॰లో పాల్గొ॰టు॰ది అనేది అ॰దులో ఒకటి.
== విష ప్రభావము ==
నాగుపాము భారత దేశ॰లోని నాలుగు విషపూరితమైన పాములలో ఒకటి.ఈ నాలుగూ కలిసి భారత దేశ॰లోని పాముకాటు మరణాలన్ని॰టికి కారణమౌతున్నాయి.
1.నాగు లేదా త్రాచు పాము (నజా నజా)
2.కట్లపాము (బ॰గారస్ కేరులస్)
3.రక్త పి॰జరి (దబొఇయా రుస్సెల్లి)
4.ఇసుక జల్లెర(ఎఖిస్ కారినేటస్)
|