"బ్రహ్మపుత్రా నది" కూర్పుల మధ్య తేడాలు

చి (robot Adding: simple:Brahmaputra)
===టిబెట్‌లో===
 
ఉత్తర హిమాలయలలోని [[కైలాస పర్వతం]] <ref>[http://www.100gogo.com 100gogo.com]'']</ref> దగ్గర ''జిమా యాంగ్ జాంగ్'' హిమానీనదం<ref>''[http://www.100gogo.com/canyon.htm The New Largest Canyon in the World]''from [http://www.100gogo.com 100gogo.com]''</ref> లో పుట్టింది ''యార్లుంగ్ త్సాంగ్ పో''బ్రహ్మపుత్ర నది. అక్కడి నుండి తూర్పు దిశగా సుమారు 1700 కిలో మీటర్లు, 4000 మీటర్ల ఎత్తున, ప్రయాణిస్తుంది. ఈ నది ప్రపంచంలోనే అన్ని నదులకన్నా ఎత్తుగా ప్రవహిస్తుంది. ఆ తర్వత [[ మొఉంట్ నంచా బార్వ]] ని చుడుతూ ''యార్లుంగ్ త్సాంగ్ పో పెనులోయ'' ను ఏర్పరుస్తుంది. ఈ పెనులోయ ప్రపంచంలోనే అత్యధిక లోతైనదిగా గుర్తించబడినది. <ref>''[http://www.canyonsworldwide.com/tibet/mainframe2.html Canyonlands of Tibet and Central Asia]'', from [http://www.canyonsworldwide.com canyonsworldwide.com].</ref>
 
===భారతదేశంలో===
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/161016" నుండి వెలికితీశారు