వేలూరి సహజానంద: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
 
వేలూరి వంశంలో జన్మించిన '''వేలురి సహజానంద''' [[ఆకాశవాణి]] హైదరాబాదు కేంద్రంలో ఒక దశాబ్ది పంచవర్ష ప్రణాళిక ప్రొడ్యూసర్ గా పని చేశారు. [[పంచవర్ష ప్రణాళిక]]ల ద్వారా దేశాభివృద్ధిని గూర్చి ప్రచారాలు రూపొందించడములో ఆయన కృతకృత్యులయ్యారు. 1979 ప్రాంతంలో ఆయన అకాలమరణం చెందారు. రచయితగా సహజానంద ప్రసిద్ధులు.
 
==కథల జాబితా==
ఇతని రచనలు [[ఆంధ్రజ్యోతి]], [[ఆంధ్రపత్రిక]], [[యువ]], [[భారతి]] మొదలైన పత్రికలలో ప్రచురించబడ్డాయి.
# అజ్ఞాత శిశువు
# అనధీన
# అబల
# ఇంట గెలిచి
# ఉజ్జీలు
# ఉత్సవరాత్రి
# కొత్తకోడలు
# జనని
# జీవిక
# పరాధీన
# బలగం
# మనుష్యులం
# విడుదల
# సర్వస్వం
# స్వాధీన
 
 
"https://te.wikipedia.org/wiki/వేలూరి_సహజానంద" నుండి వెలికితీశారు