న్యాయం: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి కొంత అయోమయ నివృత్తికి ప్రయత్నించేను.
పంక్తి 1:
{{విస్తరణ}}
{{అయోమయం}}
* '''న్యాయం''' (Justice) [[న్యాయ శాస్త్రం]] ప్రకారం తప్పొప్పులలోని [[నిజం|నిజాలను]] నిర్ధారించేది. దీనికి వికృతి [[నాయము]]. ఇది ఇక్కడ చర్చనీయాంశం.
 
* న్యాయం గురించి వాదించేవారు [[న్యాయవాదులు]] (Lawyers). వారి వాదనలను విని న్యాయాన్ని నిర్ధారించేవారు [[న్యాయమూర్తులు]] (Judges). ఈ ప్రక్రియ జరిగే ప్రదేశాలు [[న్యాయస్థానాలు]] (Courts).
 
* అలాగే న్యాయం అనునది నీతి శాస్త్రానికి సంబంధించినది కూడా. నీతి, సత్యం, హేతువులు, చట్టం, ప్రకృతినియమం, సమానత్వం మొదలగు అంశాలపై ఆధారపడిన ఒక నీతి అంగము. <ref>''Journal of Economic Literature'', 41(4), p. 1188.</ref>
 
* [[సంస్కృతన్యాయముల]] అనగా సంస్కృత లోకోక్తులు. ఇవి తెలుగు సామెతలు వంటివి.
 
సమాజంలోని మానవుని తత్వాలను నిర్దేశించడానికి, మతపర, ధార్మిక విషయాలను, నిర్దేశించడానికి, అనాదిగా వస్తున్న ఒక స్పృహ.
==న్యాయశాస్త్రం==
* 1. [[మర్కట కిశోర న్యాయం]]
* 2. [[మార్జాల కిశోర న్యాయం]]
* 3. [[యవ వరాహ న్యాయం]]
* 4. [[శాఖా చంద్ర న్యాయం]]
* 5. [[బ్రమర కీట న్యాయం]]
* 6. [[శ్వాన మకర న్యాయం]]
 
== న్యాయస్థానాలు ==
"https://te.wikipedia.org/wiki/న్యాయం" నుండి వెలికితీశారు