చేమ దుంప: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 24:
ఆరం లిలీ (Arum lily) లేదా ఆరేసీ (Araceae) కుటుంబానికి చెందిన చేమ మొక్క శాస్త్రీయ నామం కోలొకేషియా ఎస్కులెంటా (Colocasia esculenta). దీనిని కో. యాంటీకోరం (C. antiquorum) అని కూడ అంటారు. ఎస్కులెంటా అంటే "ఆహారంగా పనికొచ్చేది అని అర్థం." యాంటీకోరం అంటే "ప్రాచీనులు ఉపయోగించినది" అని అర్థం. ఆరేసీ కుటుంబానికి చెందినది కనుక దీనిని "ఆరం" (arum) అని కూడ అంటారు. హిందీ లోనూ, ఉర్దూ లోను దీనిని "ఆర్వీ" అనడానికి మూలం ఇదే. హిందీలో ఖుయ్యా అని కూడ అంటారు. ఇంగ్లీషులో టేరో (taro) అని కాని టేరో రూట్ (taro) అని కాని అంటారు.
==మొక్క==
చేమ మొక్క ఆకులు ఏనుగు చెవుల్లా పెద్దగా ఉంటాయి. అందుకనే ఇంగ్లీషులో ఈ మొక్కని Elephant ear అంటారు. చేమ మొక్కకి కాండం అంటూ ఉండదు; ఆకులు, కాదలుకాడలు పొడుగ్గా పెరుగుతాయి. ఇది బహువార్షిక మొక్క. ఇది చిత్తడి నేలల్లోనూ, కాలవల వెంట పెరుగుతుంది. దుంపలు గుత్తులు గుత్తులుగా పెరుగుతాయి. మధ్యలో ఒక పెద్ద దుంప (corm) దాని చుట్టూ పిల్ల దుంపలు (cormels) ఉంటాయి.
==జన్మ స్థలం==
పేరు లోని యాంటీకోరం ని బట్టి ఇదిచేమ ప్రాచీన కాలం నుండీ ఉపయోగంలో ఉందని తెలుస్తోంది. దీని జన్మస్థానం మూడొంతులు ఆగ్నేయ ఆసియా ప్రాంతం (అనగా, ప్రస్తుతం ఇండేనేసియా, ఫిలిప్పిన్ దీవులు, వియత్నాం, వగైరా). ఇది భారతదేశం లోకిలోనికి ప్రాచీన్ప్రాచీన కాలంలోనే వచ్చి ఉంటుందని పెద్దలు అంచనా వేస్తున్నారు.
==ఆహారంగా చేమ==
{{nutritional value | name=Taro, cooked, without salt
పంక్తి 53:
| note=[http://ndb.nal.usda.gov/ndb/search/list?qlookup=11519&format=Full Link to USDA Database entry]
}}
[[కంద]], [[పెండలం]] మాదిరే ఈ దుంపలలో కూడ కేల్సియం ఆగ్జలేట్ ఉండడం వల్ల పచ్చివి తింటే నోరు పాడవుతుంది. ఉడకబెట్టుకుని తినాలి. హవాయి దీవులలో చేమ చాల ముఖ్యమైన వంటకం. దీనిని ఉడకబెట్టి, ముద్ద చేసి, ఊరబెట్టి "పోయ్" (poi) అనే పదార్థాన్ని చేసి ఆ ద్వీపవాసులు ఎంతో ఇష్టంగా తింటారు. ఉడకబెట్టిన చేమ ముక్కల్ని ఎర్రగా పెనం మీద వేయించిన (stir fry) చేమ వేపుడు తెలుగు దేశంలో ప్రసిద్ధమైన వంటకమే. ఉడకబెట్టిన దుంపలకి ఆవ పెట్టి వండిన కూర కూడ బాగుంటుంది కాని కొంచెం జిగురుగా ఉంటాయనిఉంటుందని కొంతమంది ఇష్టపడరు. పోషక విలువల పరంగా, 100 గ్రాముల చామదుంపలు సుమారు 120 కేలరీలను ఇస్తాయి. సంశ్లిష్ట [[కర్బనోదకాలు]] (కాంప్లెక్స్ కార్బొహైడ్రేట్స్) ఉండడం వల్ల, [[పోషక నార]] (డయటరీ ఫైబర్‌) ఉండడం వల్ల ఇది నెమ్మదిగా జీర్ణం అవుతూ, రక్తప్రవాహం లోకి గ్లూకోజ్ ని నిదానంగా విడుదల చేస్తుంది. దీనివల్ల ఎక్కువసేపు శరీరములో చాలినంత శక్తి ఉంటుంది. బరువు తగ్గడములో సహకరిస్తుంది. మిగతా వేరు దుంపల మాదిరిగానే వీటిలో [[మాంసకృత్తులు|ప్రాణ్యములు]] (ప్రోటీన్లు) కొద్దిగానే ఉంటాయి.
100 గ్రాముల చామదుంపలు సుమారు 120 కేలరీలను ఇస్తాయి. సంశ్లిష్ట కర్బనోదకాలు (కాంప్లెక్స్ కార్బొహైడ్రేట్స్) ఉండడం వల్ల కొంత, పోషక నార (డయటరీ ఫైబర్‌) ఉండడం వల్ల ఇది నెమ్మదిగా జీర్ణం అవుతూ, రక్తప్రవాహం లోకి గ్లూకోజ్ ని నెమ్మదిగా విడుదల చేస్తుంది. దీనివల్ల ఎక్కువసేపు శరీరములో చాలినంత శక్తి ఉంటుంది. బరువు తగ్గడములొ సహకరిస్తుంది. మిగతా వేరు దుంపల మాదిరిగానే వీటిలో [[మాంసకృత్తులు|ప్రాణ్యములు]] (ప్రోటీన్లు) కొద్దిగానే ఉంటాయి.
 
==వైద్యంలో చేమ==
"https://te.wikipedia.org/wiki/చేమ_దుంప" నుండి వెలికితీశారు