అణువు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{Infobox atom}}
ఏదైనా ఒక రసాయన మూలకాన్ని తీసుకుని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా విభజించుకుంటూ పోతే ఆ మూలకం యొక్క రసాయన వ్యక్తిత్వాన్ని పోగొట్టుకోకుండా ఉండగలిగిన అతి చిన్న ముక్కని అణువు (atom) అని నిర్వచించేరు. అనగా '''అణువు''' అనేది రసాయన మూలకాలను నిర్వచించే పదార్థం యొక్క అతి చిన్న యూనిట్. ప్రతి ఘన, ద్రవ, వాయు, మరియు ప్లాస్మా అనేవి తటస్థ లేదా అయనీకరణ పొందిన అణువుల యొక్క తయారీసమూహాలు. అణువులు చాలా చిన్నవి: అణువుల యొక్క పరిమాణాన్ని పికొమీటర్లలో కొలుస్తారు - ఒక మీటరు యొక్క ట్రిలియంత్స్ (10<sup>−12</sup>). ప్రతి అణువు కేంద్రకం యొక్క కూర్పు(nucleus)లోను ఒకటి లేదా అంతకంటె ఎక్కువ ప్రోటాన్లతోప్రోటాన్లు మరియుఉంటాయి. సాధారణంగాచాల న్యూట్రాన్లఅణు యొక్కకేంద్రకాలలో సంఖ్యనూట్రానులు సమానకూడ లేదాఉంటాయి. సారూప్యంగా తయారయివుంటుంది (హైడ్రోజన్-1 తప్పప్రోటానులను, ఇది న్యూట్రాన్లను కలిగి ఉండదు. ప్రోటాన్లు మరియు న్యూట్రాన్లనున్యూట్రానులను కలిపి న్యూక్లియన్స్ అని కూడ అంటారు.

కేంద్రకం (న్యూక్లియస్) అనేది ఒకటి లేదా ఎక్కువ ఎలక్ట్రాన్లచే చుట్టముట్టబడివుంటుంది.చుట్టుముట్టబడి న్యూక్లియస్ ను కేంద్రకం అంటారుఉంటుంది. అణువు యొక్క ద్రవ్యరాశి 99.94% పైగా కేంద్రకంలో ఉంటుంది. ప్రోటాన్లు ధనాత్మక విద్యుదావేశమును కలిగి వుంటాయి, ఎలక్ట్రాన్లు ఋణాత్మక విద్యుదావేశమును కలిగి వుంటాయి, మరియు. న్యూట్రాన్లు విద్యుదావేశమును కలిగి వుండవు. ప్రోటాన్ల మరియుసంఖ్య, ఎలక్ట్రాన్ల యొక్క సంఖ్య సరి సమానంగా ఉంటే, ఆ అణువు విద్యుదావేశం లేకుండా తటస్థంగా ఉంటుంది. ఒక అణువు ప్రోటాన్లు సాపేక్ష ఎలెక్ట్రాన్ల యొక్క మిగులు లేదా లోటు కలిగి ఉన్నట్లయితే, అప్పుడు అది ధనాత్మక లేదా ఋణాత్మక ఆవేశాన్ని కలిగి ఉంటుంది,. మరియుఅప్పుడు దానిని ఒక అయాన్ అంటారు.
 
==పరమాణువు==
* ప్రధాన వ్యాసం [[పరమాణువు]]
'''పరమాణువు''', అణువు కంటే చిన్న కణము. అనగా ఇది చాలా చాలా చిన్నది అని అర్థం. ఇదిపరమాణువు అణువులుకణాలకు మరియుకొన్ని [[బణువు]]లఉదాహరణలు: వంటిదిప్రోటాన్లు, పరమాణువునున్యూట్రాన్లు, నేరుగాఎలక్ట్రాన్లు, కంటితో చూడటం చాలా కష్టం. ఇది శాస్త్రవేత్తలకు చాలా ఆసక్తికరమైనదిక్వార్క్‌లు, వీటి నుంచి ఉత్తమ అణువులను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారుమొదలగునవి.
 
[[ప్రోటాన్లు]] మరియు న్యూట్రాన్లు, క్వార్క్స్క్వార్క్‌ల తో ఏర్పడతాయి, ఇవిఅని అతిచిన్న కణాలుఊహించుకోవచ్చు. [[ఎలక్ట్రాన్లు]] లెప్టన్స్ యొక్క ఉదాహరణలు.
పరమాణువు కణాలకు కొన్ని ఉదాహరణలు: ప్రోటాన్లు, న్యూట్రాన్లు, ఎలక్ట్రాన్లు, క్వార్క్స్ మరియు లెప్టన్స్.
 
[[ప్రోటాన్లు]] మరియు న్యూట్రాన్లు, క్వార్క్స్ తో ఏర్పడతాయి, ఇవి అతిచిన్న కణాలు. [[ఎలక్ట్రాన్లు]] లెప్టన్స్ యొక్క ఉదాహరణలు.
 
ఈ పరమాణు కణాలు తరుచుగా నాలుగు ప్రాధమిక శక్తులతో (గురుత్వాకర్షణ, విద్యుదయస్కాంత శక్తి, బలమైన శక్తి, లేదా బలహీన శక్తి) కలిసి ఒకటై ఒక అణువుగా ఏర్పడతాయి, మరియు అణువు యొక్క వెలుపలి పరమాణు కణాలు తరచుగా చాలా, చాలా వేగంగా కదులుతాయి- ఈ వేగం అత్యంత వేగవంతమైన కాంతి వేగంతో సమానంగా ఉంటుంది.
 
==పద అయోమయం==
atom అనే ఇంగ్లీషు మాటని తెలుగులో అణువు అంటాము,. అణువు కంటే చిన్న కణాలను పరమాణువు అంటున్నాము,. అయితే భారతీయ భాషలైన హిందీ, కన్నడ భాషలలో atom పదాన్ని పరమాణు అని, పరమాణు కంటే చిన్న కణాలను "ఉప పరమాణు కణము" అంటారు. తెలుగులో మాత్రం అణువు, పరమాణువు అని వేరు వేరు పదాలు ఉండుట వలన "ఉప పరమాణు కణము" అనే పద అవసరం రాలేదు. కాని తెలుగులో కూడా కొన్నిసార్లు అణువుకు పర్యాయపదంగా పరమాణువు అనే పదాన్ని ఉపయోగిస్తున్నారు. దీనితో atom అంటే ఏమిటి? పరమాణువు అంటే ఏమిటి? అన్న అనుమానం పెను భూతమై కూర్చుంది.
 
==అయోమయ నివృత్తి==
ఆధునిక భౌతిక శాస్త్రంలో, ఇంగ్లీషులో, ప్రపంచవ్యాప్తంగా వాడుకలో ఉన్న atom అన్న మాటకి సమానార్థకమైన తెలుగు మాట ఏమిటో పరిశీలిద్దాం.
 
ప్రాచీన భారత దేశంలో [[కాణాదుడు]] అణుసిద్ధాంతం ప్రతిపాదించేడు. ఆయన ప్రపంచంలోని వస్తువులన్నీ "అణువు"ల సముదాయం అన్నారు. ఆయన "అణువు" అన్న మాటనే వాడేరు. ఆయన "అణువు" అని పిలచినది ఈనాటి atom తో సరి తూగుతుందా అని విచారించాలి. అదే కాణాదుదుడు "రెండేసి అణువుల సమూహాన్ని "ద్వియాణువు" అనిన్నీ, మూడేసి అణువుల సమూహాన్ని "త్రయాణువు" అని కూడ అభివర్ణించేరు. కనుక కాణాదుడు వాడిన "ద్వియాణువు," "త్రయాణువు" అన్న భావాలని కలగలిపి ఈనాడు మోలిక్యూల్ (molecule) అనుకోవచ్చు.
 
Every atom is composed of a [[atomic nucleus|nucleus]] made of one or more [[proton]]s and usually an equal or similar number of [[neutron]]s (except [[hydrogen-1]], which has no neutrons). Protons and neutrons together are called [[nucleons]]. The nucleus is surrounded by one or more [[electron]]s. Over 99.94% of the atom's mass is in the nucleus.<ref>http://sw.daffodilvarsity.edu.bd/file/download/328569</ref> The protons have a positive [[electric charge]], the electrons have a negative electric charge, and the neutrons have no electric charge. If the number of protons and electrons are equal, that atom is electrically neutral. If an atom has a surplus or deficit of electrons relative to protons, then it has an overall positive or negative charge, and is called an [[ion]].
"https://te.wikipedia.org/wiki/అణువు" నుండి వెలికితీశారు