వికిరణం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
 
==రేడియేషన్ అంటే ఏమిటి?==
గాలి వీచని రాత్రి బోగి మంట దగ్గర కూర్చున్నప్పుడు మనకి తగిలే వేడి, వెలుతురు “రేడియేషన్” అనే ప్రక్రియకి ఉదాహరణలు. ఉష్ణ ప్రసరణకి మూడు మార్గాలు ఉన్నాయని కళాశాలలో చెబుతారు: కండక్షన్ (conduction), కన్‌వెక్షన్ (convection), రేడియాషన్రేడియేషన్ (radiation). కండక్షన్ అంటే ఒక ఘన పదార్థం వేడి ప్రయాణించడానికి మాధ్యమంగా ఉండాలి. కన్‌వెక్షన్ అంటే ద్రవ పదార్థం కాని, వాయు పదార్థం కాని ఉష్ణ ప్రసరణకి మాధ్యమంగా ఉంటుంది. ఈ మాధ్యమాల ప్రసక్తి లేకుండా ప్రయాణం చేస్తే అది రేడియేషన్‌.
 
రేణువుల రూపంలో కాని, కిరణాల రూపంలో కాని, కెరటాల రూపంలో కాని ప్రసరించి ప్రయాణం చేసే [[శక్తి]] (energy) రేడియేషన్‌కి మరొక ఉదాహరణ. నీళ్లల్లో వచ్చే కెరటాలు, గాలిలో ప్రవహించే శబ్ద తరంగాలు రేడియేషన్ కావు.
"https://te.wikipedia.org/wiki/వికిరణం" నుండి వెలికితీశారు