గుండు సుబ్రహ్మణ్యదీక్షితులు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 1:
బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన '''గుండు సుబ్రహ్మణ్యదీక్షితులు''' కవిగా, ఉత్తమ కథకుడిగా, ప్రసిద్ధ నవలాకారుడిగా, వ్యాసస్రష్టగా, రేడియో ప్రసంగీకుడుగా, విమర్శకుడుగా, సుప్రసిద్ధ అధ్యాపకునిగా, ఆదర్శ ప్రిన్సిపాల్‌గా, విద్యావేత్తగా ఇంకా ఎన్నో కోణాల్లో తన ప్రతిభను ప్రదర్శించి ఆధునికాంథ్ర వాజ్ఞ్మయంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఆయన సౌందర్యోపాసకుడు, సహృదయడు. అన్నింటి కంటే మించిన పరమభావుక పట్టభద్రుడు. అంతకంటే మించిన సంపూర్ణమానవుడు. దీక్షితులు నవలలు, కథలు, వివిధ పత్రికలకు లేఖలు, వ్యాసాలు వ్రాశాడు. అయినా ఆయన మనసును చాలా వరకు అకట్టుకున్నది కథాప్రక్రియే<ref>[http://54.243.62.7/literature/article-140827| గుండు సుబ్రహ్మణ్య దీక్షితులు కథల్లో హాస్యం]</ref>.
==రచనలు==
ఇతని రచనలు [[జాగృతి]], [[ఆంధ్రపత్రిక]], [[ఆంధ్రభూమి]], [[ఆంధ్రప్రభ]], [[స్వాతి వారపత్రిక|స్వాతి]], [[పల్లకి(వారపత్రిక)|పల్లకి]], [[భారతి (మాస పత్రిక)|భారతి]], [[కృష్ణా పత్రిక]], [[హాసం]], [[రచన]], [[విజయ (తెలుగు మాస పత్రిక)|విజయ]], [[విపుల]], [[నవ్య]], [[ఇండియా టుడే]], [[క్రోక్విల్ హాస్యప్రియ]], [[ఆంధ్రప్రదేశ్]] తదితర పత్రికలలో ప్రచురింపబడ్డాయి.
===నవలలు===
# పడగ్గది వైరాగ్యం