చిలుకూరి దేవపుత్ర: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[దస్త్రం:Chilukuri devaputra.JPG|right|thumb| చిలుకూరి దేవపుత్ర]]'''చిలుకూరి దేవపుత్ర''' అనంతపురం జిల్లాకు చెందిన రచయిత. దళితుల జీవన చిత్రాలతో పాటు, కరువు, ఫ్యాక్షనిజం అణగారిన వర్గాల బతుకు కథనాలను కథలుగా మలిచి సీమ జీవితాన్ని ప్రపంచ పాఠకులకు తెలియచేసిన అద్భుత కథకుడు నవలాకారుడు చిలుకూరి దేవపుత్ర.
==జీవితవిశేషాలు==
ఇతడు [[1952]]లో [[ఏప్రిల్ 24]]వ తేదీన [[అనంతపురం జిల్లా]], [[బెలుగుప్ప]] మండలం [[కాల్వపల్లె (బెలుగుప్ప)|కాల్వపల్లె]] గ్రామంలో జన్మించాడు<ref>[http://kathanilayam.com/writer/298| కథానిలయం జాలస్థలిలో రచయిత వివరాలు]</ref>.ఇతని తల్లి సోజనమ్మ, తండ్రి ఆశీర్వాదం. నిరుపేద దళిత కుటుంబంలో పుట్టిన దేవపుత్ర చాలా కష్టపడి 12వ తరగతి వరకు చదువుకున్నాడు. తరువాత 1983లో జైళ్ల శాఖలో ఉద్యోగిగా చేరాడు. అటుతరువాత రెవెన్యూ శాఖలో పనిచేసి డిప్యూటి తహసీల్దారుగా పదవీ విరమణ చేశాడు.
"https://te.wikipedia.org/wiki/చిలుకూరి_దేవపుత్ర" నుండి వెలికితీశారు