వికీపీడియా:వికీప్రాజెక్టు/తెలుగు సమాచారం అందుబాటులోకి/DLI లోని తెలుగు పుస్తకాల జాబితా - స: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి Bot: Parsoid bug phab:T107675
పంక్తి 595:
|-
| [[సింహావలోకనం (యశ్ పాల్ రచన)]] [http://www.dli.gov.in/cgi-bin/metainfo.cgi?&title1=sin%27haavalookanan%27&author1=aaluuri%20bhujan%27garaavu&subject1=SOCIAL%20SCIENCES&year=0%20&language1=telugu&pages=382&barcode=2990100067542&author2=&identifier1=&publisher1=Rahul%20Sahitya%20Sadanam,%20Karnataka&contributor1=&vendor1=NONE&scanningcentre1=ttd,%20s.v%20digital%20library&slocation1=NONE&sourcelib1=SNL,%20Vetapalem&scannerno1=0&digitalrepublisher1=Digital%20Library%20Of%20India&digitalpublicationdate1=2005-01-24&numberedpages1=&unnumberedpages1=&rights1=&copyrightowner1=&copyrightexpirydate1=&format1=Tagged%20Image%20File%20Format%20&url=/data_copy/upload/0067/547] || మూలం. [[యశ్ పాల్]]
<nowiki> </nowiki>అనువాదం. [[ఆలూరి భుజంగరావు]]
|| చరిత్ర || బ్రిటీష్ కాలం నుంచీ భారతదేశంలోని సాయుధ విప్లవాలు సఫలమవ్వలేదు. దానికి కారణమేదైనా కానీ దానివల్ల సాయుధమైన విప్లవం ద్వారా బ్రిటీష్ సామ్రాజ్యపు బిగిపట్టు నుంచి స్వాతంత్రం పొందాలని ప్రయత్నించిన కొందరు మహానేతల ప్రయత్నాలు వెలుగుచూడలేదు. సాయుధ విప్లవాలకు రహస్యం ప్రాణం కావడం వాస్తవమే అయినా బ్రిటీష్ ప్రభుత్వం అంతరించాకా అయినా ఆ రహస్యాలు బయటకు వచ్చి నిజమైన విప్లవ చరిత్ర బయటకు వస్తే మంచి జరిగేది. ఐతే విప్లవయోధులను బ్రిటీష్ వారు నిర్దాక్షిణ్యమైన చట్టాలతో ఉరి, ద్వీపాంతరవాసం మొదలైన శిక్షలు విధించడంతో చాలా ప్రయత్నాల గురించి ప్రామాణికంగా చెప్పేవారూ లేక, వారి రహస్య కార్యాచరణతో పరిశోధకులు నిజనిర్ధారణ చేసే వీలూ లేకపోయింది. తమ అనుభవాలు, చారిత్రికాంశాలు రాయగల కొందరిలో కూడా సింహభాగం అత్యుక్తులు రాసారని ఈ గ్రంథకర్త ఆరోపణ. ఈ గ్రంథకర్త భగత్‌సింగ్, సుఖ్‌దేవ్ వంటి విప్లవయోధులతో కలిసి పనిచేసి విప్లవం కోసం తనవంతు కృషిచేసినవారు. తనకున్న అనుభవం, తాను చూసిన మేరకు, తెలిసిన సమాచారం క్రోడీకరించి ఎందరో విప్లవ యోధుల గురించి ప్రామాణికమైన గ్రంథాన్ని రచించారు. దీనిని మొదట మూడుభాగాలుగా ఆలూరి భుజంగరావు అనువదించి, తిరిగి ఒకే సంకలనంగా ప్రచురించారు.
||2990100067542 ||