సూర్యదేవర సామ్రాజ్యం: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''సూర్యదేవర కమ్మ నాయకులు''' పధ్నాలుగు, పదిహేనవ శతాబ్దములలో [[విజయనగర సామ్రాజ్యము]]లో సేనాధిపతులుగా పేరొందిన ప్రాంతీయ పాలకులు, సైనిక నాయకులు. వీరు [[తెలుగు చోడులు|తెలుగు చోడ]] వంశములవారు, విప్పర్ల గోత్రీకులు. [[గుంటూరు]] మండలము, [[రేపల్లె]] ప్రాంతము లోని [[పులివర్రు]] సీమను పాలించారు.