అంటువ్యాధి: కూర్పుల మధ్య తేడాలు

బాగా పొడిగించేను
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 17:
| MeshID = D003141
}}
==పేర్లు, అర్థాలు==
'''అంటువ్యాధులు''' ([[ఆంగ్లం]] Infectious diseases) ఒకరి నుండి మరొకరికి సంక్రమించే [[వ్యాధులు]]. ఇవి ఎక్కువగా సూక్ష్మక్రిములవల్ల కలుగుతాయి. ఒక ప్రాంతంలో త్వరగా వ్యాపించే అంటువ్యాధుల్ని [[మహమ్మారి]] (Epidemic) అంటారు. అలాగే [[విశ్వం]] అంతా వ్యాపించిన మహమ్మారిని [[విశ్వమారి]] (Pandemic) అంటారు.
 
ఇంగ్లీషులో ఇన్ఫెక్షస్, కంటేజియస్ (infectious, contagious) అని రెండు మాటలు ఉన్నాయి. వీటి అర్థంలో పోలిక ఉంది కానీ ఈ రెండూ రెండు విభిన్నమైన భావాలని చెబుతాయి. ఒక ప్రియాను (prion) వల్ల కాని, [[వైరస్]] (virus) వల్ల కాని, [[బేక్టీరియం]] (bacterium) వల్ల కాని, [[ఫంగస్]] (fungus) వల్ల కాని, [[పేరసైట్]] (parasite) వల్ల కాని వచ్చే రోగాలని “ఇన్ఫెక్షస్ డిసీజెస్” (infectious diseases) అంటారు. అంటే, మన శరీరానికి “స్వంతం” కాని లాతి పదార్ధాలు శరీరంలోకి ప్రవేశించి రోగకారకులు అయినప్పుడు “ఇన్ఫెక్షన్” (infection) అన్న మాట వాడతాం. ఒక జీవి నుండి మరొక జీవికి అంటుకునే రోగాలని “కంటేజియస్ డిసీజెస్” (contagious diseases) అని కాని, “కమ్యూనికబుల్ డిసీజెస్” (communicable diseases) అని కాని, “ట్రాన్స్ మిసిబుల్ డిసీజెస్” (transmissible diseases) అని కాని అంటారు.
పంక్తి 25:
కాని మలేరియా కేవలం ఒకరిలో తిష్ట వేసుకుని ఉండిపోదు కదా. మలేరియా ఉన్న రోగిని కరిచిన దోమ మరొకరిని కరిస్తే ఆ రెండవ వ్యక్తికి మలేరియా వచ్చే సావకాశం ఉంది. ఈ దృష్టితో చూస్తే మలేరియా ని “కంటేజియస్” అని అనుకోవచ్చు. ఈ వ్యత్యాసం ఇన్^ఫ్లుయెంజా విషయంలో స్పుటంగా కనిపిస్తుంది. ఇన్^ఫ్లుయెంజా లేదా ఫ్లు (influenza or flu) ఇన్ఫెక్షస్ మాత్రమే కాకుండా కంటేజియస్ కూడా! ఎందుకంటే ఒకరికి ఫ్లూ వస్తే వారికి సమీపంలో ఉన్న మరొకరికి గాని, వారిని తాకిన వారికి గాని అంటుకునే సావకాశం బాగా ఉంది. కనుక ఈ రెండు రకాల రోగాల మధ్య ఒక గీత గీసి ఒక పక్క ఇన్ఫెక్షస్ మరొక పక్క కంటేజియస్ అని నిర్ద్వందంగా చెప్పటం కొంచెం కష్టం.
 
==తిష్ట వ్యాధులు==
ఇన్ఫెక్షన్ లు ఎన్నో విధాలుగా రావచ్చు, కాని అన్ని ఇన్ఫెక్షన్ లూ అంటుకోవు. మరొక విధంగా చెప్పాలంటే సూక్ష్మజీవులు మన శరీరంలో ప్రవేశించి అక్కడ తిష్ట వేస్తే అది ‘తిష్ట’ (లేదా, ఇన్ఫెక్షన్), దాని వల్ల వచ్చే రోగం తిష్ట రోగం (infectious disease). ఈ రోగం ఒకరి నుండి మరొకరికి అంటుకుంటే అది ‘అంటు’ (లేదా, కంటేజియన్), దాని వల్ల వచ్చే రోగం అంటురోగం (contagious disease). ఇప్పుడు తిష్టతత్త్వం అంటే ఇన్ఫెక్షస్ (infectious), అంటుతత్త్వం అంటే కంటేజియస్ (contagious) అని మనం తెలుగులో వాడుకోవచ్చు.
 
Line 32 ⟶ 33:
(పేలు, నల్లులు, వగైరా), ఆహారనాళంలో కాని (నులి పురుగులు, బద్దీ పురుగులు, వగైరా) చేరినప్పుడు. ఈ భావంతో సరితూగే తెలుగు మాట ఉందో? లేదో?
 
'''అంటువ్యాధులు''' ([[ఆంగ్లం]] Infectious diseases) ఒకరి నుండి మరొకరికి సంక్రమించే [[వ్యాధులు]]. ఇవి ఎక్కువగా సూక్ష్మక్రిములవల్ల కలుగుతాయి. ఒక ప్రాంతంలో త్వరగా రివాజుగా వ్యాపించే అంటువ్యాధుల్ని [[మహమ్మారి]] (Epidemic) అంటారు. అలాగే [[విశ్వంప్రపంచం]] అంతా వ్యాపించిన మహమ్మారిని [[విశ్వమారిప్రపంచమారి]] (Pandemic) అంటారు.
 
==అంటు వ్యాధులు==
 
రోగగ్రస్థులైన వారితో అతిగా కలిసి ఉండటం వల్ల, పదే పదే రోగి శరీరమును తాకుతుండటం వల్ల, రోగులతో కలిసి భుజించడం వల్లనూ, రోగులతో పడుకోవడం వల్లను, రోగుల దగ్గర కూర్చుండటం వల్ల, రోగులు ధరించిన బట్టలను, వాడిన సబ్బు, తువ్వాలు, రోగులు వాడి మిగిల్చిన చందనాది లేపనాలను వాడటం వల్లనూ, అరోగ్యవంతులైన వారికి అంటు వ్యాధులు రోగుల నుంచి సోకుతాయి.
 
==అంటువ్యాధులు అనగా ఏవి?==
{{పుస్తకం నుండీ నేరుగా తీసుకొనబడిన సమాచారం}}
మశూచకము, కలరా, చలిజ్వరము, కుష్టురోగము అనగా కుష్ఠువ్యాధి, సుఖ రోగములు మొదలగు వ్యాధులు ఒకరి నుండి మరియొకరికి త్వరితంగా సంక్రమించును. స్ఫోటకము, కలరా మొదలగునవి కొన్ని అంటు వ్యాధులు అనేక మంది అతి తక్కువకాలంలో ఒకరి నుండి మరి యొకరికి సంక్రమించి అపారప్రాణనష్టం కల్గించును. కొన్నిఅంటు వ్యాధులు ఇంత కంటే తక్కువ తీవ్ర మైనవై తమ చుట్టు నుండు వారల నెల్ల నంటు కొనక కొందరిని మాత్రమే, కొన్ని సందర్భములలో మాత్రమే సంక్రమించును. ఇంటిలో నొకనికి కుష్టు రోగముగాని, క్షయ వ్యాధి గాని ఉన్న యెడల, ఆ వ్యాధి ఆ యింటిలో అందరికి సంక్రమించక పీవచ్చును.ఇది అవతలి వ్యక్తికున్న రోగనిరోధక శక్తిమీద,సంక్రమణ రోగతీవ్రతమీద ఆధారపడి వుండును.
 
మశూచకముమశూచికము (స్ఫోటకము), కలరా, చలిజ్వరము, కుష్టురోగము అనగావిషజ్వరము కుష్ఠువ్యాధి(ఇన్‌ఫ్లుయెంజా), సుఖ రోగములు, మొదలగు వ్యాధులు ఒకరి నుండి మరియొకరికి త్వరితంగా సంక్రమించును. స్ఫోటకము, కలరా మొదలగునవి కొన్ని అంటుకొన్నిఅంటు వ్యాధులు అనేకరోగి మందిచుట్టూ అతిఉన్నవారికి తక్కువకాలంలోఅందరికీ ఒకరి నుండి మరి యొకరికి సంక్రమించి అపారప్రాణనష్టం కల్గించునుఅంటుకొనకపోవచ్చును. కొన్నిఅంటు వ్యాధులు ఇంత కంటే తక్కువ తీవ్ర మైనవై తమ చుట్టు నుండు వారల నెల్ల నంటు కొనక కొందరిని మాత్రమే, కొన్ని సందర్భములలో మాత్రమే సంక్రమించును. ఇంటిలో నొకనికి కుష్టు రోగముగాని, క్షయ వ్యాధి గాని ఉన్న యెడల, ఆ వ్యాధి ఆ యింటిలో అందరికి సంక్రమించక పీవచ్చునుపోవచ్చును. ఇది అవతలి వ్యక్తికున్న రోగనిరోధక శక్తిమీద, సంక్రమణ రోగతీవ్రతమీద ఆధారపడి వుండును.
 
ఇవిగాక కలరా,మశూచికము, చలి జ్వరము మొదలగు కొన్ని వ్యాధులు ఇతరుల సంక్రమించిన తరువాత అతికొద్దిసమయంలోనే తమ లక్షణములను సూచించును. క్షయ మొదలగు మరి కొన్ని వ్యాధులు సంక్రమించిన పిమ్మట వాని లక్షణములు బయలు పడుటకు ఒక్కొక్కసారి కొన్ని సంవత్సరములు పట్టును. ఈ కారణాన ఈవ్యాధులు 'అంటువ్వాధుల 'ని ప్రజలు తెలిసికొనుటకంతగా వీలు లేదు.అంటు వ్యాధుల కన్నిటికిని కొన్ని సామాన్య లక్షణములు అనగా పోలికలు గలవు. వీనిని బట్టి యే అంటు వ్యాధో శోధకులు గ్రహిం గలరు. అంటువ్యాధులను వ్వాపింప జేయురోగ సూక్ష్మజీవజనకాలు(రోగకారక బాక్టిరియా,లేదా వైరస్,శిలీంధ్రాలు,పరాన్న సూక్ష్మజీవులు.) చెట్ల పరాగరేణువులను బోలి యుండును. ఇట్లే అంటు వ్యాధుల రోగకారకాలు మన శరీరములో ప్రవేశించిన తరువాత వాని జాతి భేదములను బట్టి ఆయా వ్యాధులు బయట పడుటకు వేరు వేరు కాలములు పట్టును. అంటు వ్వాధుల కన్నిటికి ఒక్కొక్క వ్యాధిని వ్వాపింప చేయుటకు ఒక్కొక్క రోగజనకం కలదు.
 
పైని చెప్పబడిన అంటు వ్యాధులను కలిగించు రోగజనకాలు మిక్కిలి సూక్ష్మమైన పరిమాణము గలవగుట చేత వానికి సూక్ష్మజీవులని పేరు. కావున సూక్ష్మజీవుల మూలమున గలుగు వ్యాధులన్నియు అంటు వ్యాధులని గ్రహింప వలెను.
 
==ముఖ్యమైన సూత్రాలు==
ఒక వ్యాధి అంటు వ్యాధి యగునా కాదా అని తెలిసి కొనుటకు ఈ క్రింది 5 సూత్రములను గమనింప వలెను.
 
# ఒక వ్వాధిని పుట్టించు సూక్ష్మజీవులురోగకారకులు అదే వ్వాధిగల రోగులందరి శరీరముల యందును కనబడవలెను.
# ఇట్లు కనిపెట్టబడిన సూక్ష్మ జీవులనురోగకారకులను మనము ప్రత్యేకముగ తీసి, సాధారణముగా సూక్ష్మజీవులుఅవి తిను ఆహారము వానికి పెట్టి పెంచిన యెడల అవి తిరిగి పెరగవలెను.
# ఇట్లు పెంచిన సూక్ష్మజీవులనురోగకారకులను వేరుపరచి వానిని ఆరోగ్యవంతులైన ఇతర మానవుల శరీరములో నెక్కించి నప్పుడు ఆ సూక్ష్మజీవులురోగకారకులు క్రొత్తవాని శరీరములో మొదటి రోగికుండిన రోగచిహ్నముల నన్నింటిని కనుబరచవలెను.
# ఈ సూక్ష్మజీవులురోగకారకులు తిరిగి మరియొకనికి ఇదే వ్వాధిని కలిగింప శక్తిగలవై యుండవలెను.
# ఈ ప్రకారము వ్వాధిని పొంది రోగి యొక్క శరీరములో ఈ సూక్ష్మజీవులను తిరిగి మనము కనిపెట్టవలెను.
# ఈ సూక్ష్మజీవులు తిరిగి మరియొకనికి ఇదే వ్వాధిని కలిగింప శక్తిగలవై యుండవలెను.
 
ఈ పరిశోధనలన్నియు మానవుల పట్లచేయుట ఒక్కొక్కచో వారి ప్రాణానికి హానికరము కావున సాధారణముగ ఒక వ్యాధి సంక్రమణవ్యాదిఅవునో?కాదో గుర్తించవలసినప్పుడు మానవజాతికి మిక్కిలి దగ్గర కుంటుంబములో చేందిన కోతులకు ఆవ్యాధులను సంక్రమింపజేసి పరిశోధనలు చేయుదురు. పైని చెప్పిన శోధన ప్రకారము కలరా, మశూచకము, చలిజ్వరము మొదలగు అంటు వ్యాధులన్ని నిదర్శనములకు నిలచినవి కాని, కుష్టు వ్యాధి విషయములో మాత్ర మీ శోధనలు పూర్తి కాలేదు. కుష్ఠువ్యాధి గల రోగి శరీరములో నొక తరహా సూక్ష్మ జీవులుండును గాని, ఇవి క్రొత్త వారల కంటించి నప్పుడు వారికి ఈ వ్యాధి తప్పక అంటునట్లు శోధనల వలన తేలలేదు. బహుశః కుష్ఠు వ్యాధి సూక్ష్మ జీవి ఒకని శరీరములో ప్రవేశించిన తరువాత వ్వాధి లక్షణములు బయలు పడు వరకు పట్టు కాలము అనగా అంతర్గత కాలము అనేక సంవత్సరములే గాక రెండు మూడు తరములు కూడా వుండునేమో యని సందేహముగ నున్నది. ఇట్లే ఇంకను కొన్ని వ్యాధుల విషయములో మధ్య మధ్య కొన్ని విషయములు తెలియక పోవుట చేత నవి అంటు వ్యాధులగునో కావో అను సందేహములున్నవి.
 
==అంటువ్యాధులుఅంటు వ్యాధులు సంక్రమించే విధానమును బట్టి వాటిని 5 విధములుగా విభజించ వచ్చు==
అవి.
#వైరస్ సంభందితసంబంధిత అంటు వ్యాధి
#బ్యాక్టీరియా సంభందితసంబంధిత అంటు వ్యాధి
#శిలీంద్ర సంభందితసంబంధిత అంటు వ్వాధి.
#ప్రోటోజోవా సంబంధిత అంటు వ్వాధి
#పెంపుడు జంతువులవల్ల సంక్రమించే అంటువ్యాధిఅంటు వ్యాధి.
 
== [[వైరస్]] సంబంధిత అంటువ్యాధులు ==
* [[అతిసార వ్యాధి]]
* [[ఆటలమ్మ]]
* [[ఉలిపిరి కాయలు]]
* [[ఊపిరితిత్తుల వాపు]] (న్యూమోనియానుమోనియా)
* [[ఎయిడ్స్]]
* [[కాలేయపు వాపు]] (పచ్చకామెర్లు)
Line 76 ⟶ 73:
* [[ఇన్ ఫ్లూయంజా]]
* [[పోలియో]]
* [[మశూచిమశూచికం]]
* [[మెదడువాపు వ్యాధి]]
 
"https://te.wikipedia.org/wiki/అంటువ్యాధి" నుండి వెలికితీశారు