బిలియన్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 19:
భారతదేశంలో ఇంకా పురాతన పద్ధతే వాడుకలో ఉంది. భారతదేశం కూడ పొట్టి పద్ధతి ప్రకారం మిలియనులు, బిలియనులు, ట్రిలియనులు, వగైరా వాడి లక్షలు, కోట్లు, పదికోట్లు, వందకోట్లు, వెయ్యికోట్లు, లక్షకోట్లు, కోటికోట్లు, వగైరా లెక్కల నుండి బయటపడాలని [[వేమూరి వేంకటేశ్వరరావు]] ప్రచారం చేస్తున్నారు; కాని, ఎవ్వరూ వినడం లేదు.
 
==బాక్సులపెట్టెల రూపంలో పొట్టి పద్ధతిని వివరించే చిత్రం==
'''A''' ఒక పెట్టె; '''B''' అనే పెట్టెలో A జాతి పెట్టెలు 1,000 పడతాయి. '''C''' అనే పెట్టెలో B జాతి పెట్టెలు 1,000 పడతాయి. అలాగే, '''D''' అనే పెట్టెలో C జాతి పెట్టెలు 1,000 పడతాయి. కనుక {{Nowrap|1 మిలియను}} A లు C లోనూ, 1,000,000,000 A లు D లోనూ ఉన్నాయి.
'''A''' is a cube; '''B''' consists of 1000 cubes of type A. '''C''' consists of 1000 Bs; and '''D''' 1000 Cs. Thus there are {{Nowrap|1 million}} As in C; and 1,000,000,000 As in D.
 
[[File:Billion-cubes-new.svg|754px]]
"https://te.wikipedia.org/wiki/బిలియన్" నుండి వెలికితీశారు