గ.సా.భా: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
still working |
(తేడా లేదు)
|
17:56, 27 సెప్టెంబరు 2015 నాటి కూర్పు
ఈ వ్యాసం లో చురుగ్గా మార్పులు జరుగుతున్నాయి. దిద్దుబాటు ఘర్షణను నివారించేందుకు గాను, ఈ సందేశం కనబడుతున్నంత కాలం ఈ పేజీలో మార్పులేమీ చెయ్యకండి. ఈ పేజీని చివరిసారిగా సవరించిన సమయం 2015 సెప్టెంబరు 27, 17:56 (UTC) (8 సంవత్సరాల క్రితం). ఒక పది గంటల పాటు ఈ పేజీలో ఏ మార్పులూ జరక్కపోతే ఈ సందేశాన్ని తీసెయ్యండి. ఈ మూసను చేర్చినది మీరే అయితే, మీ ప్రస్తుత దిద్దుబాటు సెషను పూర్తి కాగానే ఈ మూసను తిసెయ్యండి. లేదా దీని స్థానంలో {{నిర్మాణంలో ఉంది}} మూసను పెట్టండి. |
గరిష్ఠ సామాన్య భాజకం అన్నది ఇంగ్లీషులోని Greatest Common Divisor కి ముక్కస్య ముక్క అనువాదం. దీనిని ఇంగ్లీషులో సంక్షిప్తంగా GCM అనిన్నీ తెలుగులోగసాభా అనిన్నీ అంటారు. దీనిని Greatest Common Factor అని కూడ పిలుస్తారు.
రెండు పూర్ణ సంఖ్యలు క, చ ఉన్నాయనుకుందాం. ఇప్పుడు క, చ ల ని రెండింటిని నిశ్శేషంగా భాగించగలిగే కారణాంకాలలో గరిష్ఠ సంఖ్య ఏదో అదే ఈ రెండింటి గసాభా. ఉదాహరణకి, గసాభా (20, 16) = 4. ఇక్కడ 20 కీ 16 కీ 4 కంటె పెద్దవయిన కారణాంకాలు ఉన్నాయి కాని, రెండింటికి ఉమ్మడిగా ఉన్న కారణాంకాలలో 4 అతి పెద్దది.
రెండు కంటె ఎక్కువ పూర్ణ సంఖ్యలకి కూడ కసాగు లెక్కకట్టవచ్చు. ఉదాహరణకి కసాగు (క, చ, ట, త) = కసాగు (కసాగు (కసాగు (క, చ), ట), త)