గ.సా.భా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 11:
Quotient = లబ్దం = ఒకొక్కరికి వచ్చిన భాగం
</poem>
<poem>
విభాజ్యం = (విభాజకం) * లబ్దం + శేషం
dividend = (divisor) * (quotient) + remainder
</poem>
 
ఉదాహరణ1: గసాభా (32, 5) = ?
* ఇచ్చిన రెండు సంఖ్యలలో పెద్ద దానిని విభాజ్యం అను. చిన్న దానిని విభాజకం అను:
<poem>విభాజ్యం = 32, విభాజకం = 5</poem>
* విభాజ్యాన్ని విభాజకం చేత భాగించి, పై సమీకరణాన్ని పూర్తి చెయ్యి:
<poem>32 = 5 * 6 + 2</poem>
* పాత విభాజకాన్ని విభాజ్యంగాను, శేషాన్ని కొత్త విభాజకంగాను రాసి పై సమీకరణాన్ని మళ్, మళ్లా, శేషం 0 అయేవరకు పూర్తి చెయ్యి:
<poem>
5 = 2 * 2 + 1
2 = 1 * 2 + 0
</poem>
*చివరికి మిగిలినది గసాభా. అనగా, ఇక్కడ గసాభా = 1
 
ఉదాహరణ 2: గసాభా (108, 30) = ?
<poem>
108 = 30 * 3 + 18
30 = 18 * 1 + 12
18 = 12 * 1 + 6
12 = 6 * 2 + 0
</poem>
* కనుక గసాభా (108, 30) = 6
"https://te.wikipedia.org/wiki/గ.సా.భా" నుండి వెలికితీశారు