గరికపర్రు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 106:
==గ్రామ విశేషాలు==
#ఈ గ్రామవాసులతో ఏర్పాటయిన "రాజీవ్ బ్రదర్స్" అను డప్పు కళాకారుల బృందం, దేశవిదేశాలలో అనేక ప్రదర్శనలిచ్చి ప్రముఖులచే ప్రశంసలు పొందినది. చైనా, మలేషియా దేశాల్లో ప్రదర్శనలిచ్చారు. తిరుపతిలో జరిగిన 4వ ప్రపంచ తెలుగు మహాసభలలోనూ, హైదరాబాదులో జరిగిన జీవవైవిద్య మహాసభలలోనూ వీరు తమ ప్రదర్శనలిచ్చారు. వీరికి 2000 లో రాష్ట్రపతి బహుమతి, 2008 లో శిల్పా పురస్కారం అందినవి. 2009 లో వీరి ప్రదర్శన లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదయినది. [2]
#ఈ గ్రామములో శ్రీ కృష్ణా మిల్క్ యూనియన్ సంస్థ వారిచే 12 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన పాల శీతలీకరణ కేంద్రం, నిర్మాణం పూర్తి చేసుకున్నది. ఈ కేంద్రంలో రోజుకు ఐదువేల లీటర్ల పాలను నిలువచేయగలరు. ఈ కేంద్రానికి కావలసిన 10 సెంట్ల భూమిని గ్రామ పంచాయతీ ఉచితంగా అందజేసినారు. [8]
 
==గణాంకాలు==
"https://te.wikipedia.org/wiki/గరికపర్రు" నుండి వెలికితీశారు