చిలకలూరిపేట: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 106:
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
చిలకలూరిపేటను పూర్వం [[పురుషోత్తమ పట్నం]] అని, చిలకల తోట అని, రాజాగారి తోట అని, చిలకలూరిపాడు అని, పిలిచే వారు. పురుషోత్తమ పట్నం అనేది ప్రస్తుతం పట్టణ శివారులో ఉన్న ఒక గ్రామం. బ్రిటిషు వారు దీనిని చిక్‌పేట అని పిలిచే వారు. ఇక్కడి పండ్ల తోటల వలన [[చిలుకలు]] ఎక్కువగా వచ్చేవి, అందుచేత దీనిని చిలకలూరు అని జమీందార్ల కాలంలో అనేవారు.
 
*ఈ ప్రాంతం ప్రజలు దీనిని '''పేట''' అని ముద్దుగా పిలుచుకుంటారు.
 
==గ్రామ భౌగోళికం==
గుంటూరుకు దాదాపు 40 కి మీల దూరంలో ఉన్నది.
"https://te.wikipedia.org/wiki/చిలకలూరిపేట" నుండి వెలికితీశారు