నిమ్మకూరు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 105:
#పశువుల ఆసుపత్రి.
#బస్ షెల్టరు.
#మహిళాప్రాంగణం ద్వారా మహిళలకు విద్యాబుద్ధులు నేర్పటంతోపాటు, స్వయం ఉపాధికి వివిధ కోర్సులలో శిక్షణ కొనసాగుతోంది. చిన్నపిల్లల బాగోగులు చూస్తున్నారు. </ref> ఈనాడు జిల్లా ఎడిషన్, 13 జులై 2013 13వపేజీ </ref>
 
==గ్రామ పంచాయతీ==
పంక్తి 111:
 
==గ్రామములోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములు==
ఈ గ్రామంలో నిర్మితమైన శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం భక్తులను విశేషంగా ఆకర్షించుచున్నది. మచిలీపట్టణానికి 17 కి.మీ దూరంలో ఉన్న ఈ ఆలయాన్ని అలనాటి ముఖమంత్రి శ్రీ నందమూరి తారక రామారావు గారు 1987 లో నిర్మించారు. ఈ సుందర ఆధ్యాత్మిక ధామంలో శ్రీ పద్మవతీ ఆండాళ్ సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువుదీరి భక్తుల నీరాజనాలు అందుకుంటున్నాడు. ఇక్కడ కళ్యాణమంటపం గూడా ఉన్నది. వీటి పర్యవేక్షణ బాధ్యతలను విజయవాడలోని కనకదుర్గ దేవస్థానం చూస్తున్నది.</ref>ఈనాడు జిల్లా ఎడిషన్ 13 జులై 2013, 13వ పేజీ.</ref>
 
==గ్రామ ప్రముఖులు==
పంక్తి 122:
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1800.<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=16 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref> ఇందులో పురుషుల సంఖ్య 949, స్త్రీల సంఖ్య 851, గ్రామంలో నివాస గృహాలు 381 ఉన్నాయి.
;జనాభా (2011) - మొత్తం 1,818 - పురుషుల సంఖ్య 937 - స్త్రీల సంఖ్య 881 - గృహాల సంఖ్య 391
 
==మూలాలు==
<references/>
"https://te.wikipedia.org/wiki/నిమ్మకూరు" నుండి వెలికితీశారు