కొల్లూరు (బాపట్ల జిల్లా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 102:
|mandal_map=Gunturu mandals outline30.png|state_name=ఆంధ్ర ప్రదేశ్|mandal_hq=కొల్లూరు (గుంటూరు జిల్లా)|villages=11|area_total=|population_total=55940|population_male=28260|population_female=27670|population_density=|population_as_of = 2001 |area_magnitude= చ.కి.మీ=|literacy=67.23|literacy_male=71.17|literacy_female=63.20}}
'''కొల్లూరు''', [[గుంటూరు జిల్లా]]లోని ఒక గ్రామము, మండలము. పిన్ కోడ్ నం. 522 324 ., ఎస్.టి.డి.కోడ్ = 08644.
 
==గ్రామ చరిత్ర==
కొల్లూరు గ్రామంలోని గనుల్లోనే ప్రపంచ ప్రసిద్ధి చెందిన అపురూపమైన, అత్యంత విలువైన వజ్రం [[కోహినూరు వజ్రము]] దొరికింది. చరిత్రలో వెలకట్టలేని వజ్రంగా భావిస్తూవచ్చిన ఈ వజ్రం ఎందరెందరో రాజుల చేతులు మారి భారతదేశం నుంచి పర్ష్యాకు, పర్షియా నుంచి తిరిగి భారతదేశానికి, ఆపైన చివరకు ఇంగ్లాండుకు చేరుకుని ప్రస్తుతం బ్రిటీష్ రాజవంశీకుల వద్ద ఉంది.<ref name="కథలు గాథలు">{{cite book|last1=వెంకట శివరావు|first1=దిగవల్లి|title=కథలు-గాథలు (కందనూరు నవాబు రాజరికం)|date=1944|publisher=దిగవల్లి వెంకట శివరావు|location=విజయవాడ|pages=127 - 140|edition=1|url=http://www.dli.gov.in/cgi-bin/metainfo.cgi?&title1=kathalu%20gaathalu%20modat%27i%20bhaagamu&author1=raavu%20digavalli%20vein%27kat%27a%20shiva&subject1=GENERALITIES&year=1944%20&language1=Telugu&pages=168&barcode=2030020024649&author2=&identifier1=&publisher1=digavalli%20vein%27kat%27a%20shiva%20raavu%20&contributor1=&vendor1=til&scanningcentre1=rmsc,%20iiith%20&slocation1=OSU&sourcelib1=OU%20&scannerno1=&digitalrepublisher1=&digitalpublicationdate1=0000-00-00&numberedpages1=&unnumberedpages1=&rights1=IN_COPYRIGHT&copyrightowner1=&copyrightexpirydate1=&format1=%20&url=/data7/upload/0190/740|accessdate=1 December 2014}}</ref>
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
==గ్రామ భౌగోళికం==
===సమీప గ్రామాలు===
*పెదలంక 3 కి.మీ
*కుచ్చళ్లపాడు 3 కి.మీ
*రావికంపాడు 4 కి.మీ
*వేమూరు 4 కి.మీ
*చిలుమూరు 5 కి.మీ
*క్రాప 2 కి.మీ
===సమీప మండలాలు===
==గ్రామానికి రవాణా సౌకర్యాలు==
==గ్రామములోని విద్యా సౌకర్యాలు==
===బాలికల కళాశాల===
===జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల===
ఈ పాఠశాల ఎప్పుడో బ్రిటిషు కాలంలో 1870లో వీధిబడిగా ప్రారంభమైనది. 1896లో తాలూకా బోర్డు ఆధ్వర్యంలో మాధ్యమిక పాఠశాలగ ఏర్పడినది. 1930లో బోర్డ్ ఉన్నత పాఠశాల పేరుతో పూర్తిస్థాయి ఉన్నత పాఠశాలగా ఒక పెంకుటింట్లో ప్రారంభమైనది. 1923లో మొదటి బ్యాచ్ విద్యార్ధులు ఎస్.ఎస్.ఎల్.సి. పరీక్షలు వ్రాసినారు. ఇంతవరకు ఈ పాఠ్శాల ఆరుసార్లు 100% ఉత్తీర్ణత సాధించినది . ఈ పాఠశాల ఎంతమంది విద్యార్ధులకో విద్యాబుద్ధులు నేర్పి, ఎందరినో విఙానసాగరంలో ఓలలాడించినది. ఎందరో మేధావులనందించినది. ఇక్కడి పూర్వవిద్యార్ధి శ్రీ కొత్తరాల బాపనయ్య, అప్పటి రాష్ట్రపతి శ్రీ [[సర్వేపల్లి రాధాకృష్ణన్]] గారి చేతుల మీదుగా జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ బహుమతి అందుకున్నారు.
====ఈ పాఠశాలలో విద్యనభ్యసించిన ప్రముఖులు====
#ప్రస్తుత తమిళనాడు రాష్ట్ర గవర్నరు శ్రీ [[కొణిజేటి రోశయ్య]]
Line 114 ⟶ 127:
(ఆధారం:- ఈనాడు గుంటూరు రూరల్/వేమూరు; 2015,ఫిబ్రవరి-24; 1వపేజీ.)
===సాయి వాసవీ విద్యానికేతన్ పాఠశాల===
 
==గ్రామములోని మౌలిక సదుపాయాలు==
===ప్రాథమిక ఆరోగ్య కేంద్రం===
Line 121 ⟶ 133:
#స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాదు. ఫోన్ నం. 08644/242092.
#కొల్లూరు గ్రామంలో 2014,నవంబరు-11న కోస్టల్ బ్యాంక్ 35వ శాఖను ప్రారంభించెదరు. [8]
===ఇతర సదుపాయాలు===
 
శ్రీ సీతారామ కాకతీయ కళ్యాణ మండపం.
==గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం==
 
==గ్రామములో రాజకీయాలు==
==గ్రామ పంచాయతీ==
2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, శ్రీమతి మార్గాన శివకుమారి, సర్పంచిగా ఎన్నికైనారు. [4]
Line 134 ⟶ 147:
#శ్రీ రామాలయం:- కొల్లూరు గౌడపాలెంలో నూతనంగా నిర్మించిన ఈ ఆలయంలో శ్రీ సీతారామాంజనేయ స్వామివారల విగ్రహప్రతిష్ఠా కార్యక్రమాలు, 2015,మే-28వ తేదీ గురువారంనాడు, వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య, వైభవంగా నిర్వహించినారు. ఈ విగ్రహాలకు రెండురోజులుగా జలాభిషేకం పూజాకార్యక్రమాలు నిర్వహించినారు. అనంతరం విచ్చేసిన భక్తులకు అన్నదానం నిర్వహించినారు. [11]
#వేద పాఠశాల:- ఈ పాఠశాలలో 2015,సెప్టెంబరు-22వ తేదీనుండి 29వ తేదీ వరకు, 99వ శ్రీ మద్భగవత్ సప్తఙాన మహోత్సవములు వైభవంగా నిర్వహించినారు. ఈ సందర్భంగా సప్తాక్షరి దీక్ష ప్రవచనం పారాయణం చేసినారు. వేదపండితులు లలిత, విష్ణు సహస్రనామ పారాయణం చేసినారు. ప్రత్యేకపూజా కార్యక్రమాలు నిర్వహించినారు. [13]
==గ్రామములోని ప్రధాన పంటలు==
 
==గ్రామములోని ప్రధాన వృత్తులు==
==గ్రామ ప్రముఖులు==
*శ్రీ [[గట్టి లక్ష్మీనరసింహ శాస్త్రి]] (1913 - 1997) సుప్రసిద్ధ పండితులు.
Line 144 ⟶ 158:
*ఈ గ్రామానికి చెందిన 4వ తరగతి విద్యార్థి చిరంజీవి మాజేటి హేమంత్ సాయి ( తండ్రి-హరికృష్ణ, తాత-రామారావు), గణిత మెధావి. 1 నుండి 199 వరకు ఏ ఎక్కమయినా నాలుగు నిమిషాల్లో చెబుతున్నాడు. [3]
*ఈ గ్రామానికి చెందిన శ్రీ అద్దేపల్లి వ్యాసనారాయణ అవధాని, పెదకాకాని శ్రీ భ్రమరాంబా మల్లేశ్వరస్వామివారి ఆలయంలో గత 25 సంవత్సరాలుగా కృష్ణ యజుర్వేద పారాయణ చేయుచున్నారు. వీరు పలు ఉన్నత పురస్కారాలు అందుకున్నారు. వీరిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, ఉగాది పురస్కారానికి ఎంపికచేసినారు. వీరికి ఈ పురస్కారాన్ని, గుంటూరు జిల్లా, తుళ్ళూరు మండలంలోని అనంతవరం గ్రామంలో, తొలిసారిగా, అధికారికంగా నిర్వహించుచున్న ఉగాది పండుగరోజున (2015,మార్చ్-21వ తేదీన) ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారి చేతుల మీదుగా అందజేసెదరు. [9]
==గ్రామ విశేషాలు==
 
==గణాంకాలు==
Line 153 ⟶ 168:
*విస్తీర్ణం 1856 హెక్టారులు
*ప్రాంతీయ భాష తెలుగు
===సమీప గ్రామాలు===
*పెదలంక 3 కి.మీ
*కుచ్చళ్లపాడు 3 కి.మీ
*రావికంపాడు 4 కి.మీ
*వేమూరు 4 కి.మీ
*చిలుమూరు 5 కి.మీ
*క్రాప 2 కి.మీ
 
==మండల గణాంకాలు==
;