దుర్గి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 104:
'''దుర్గి''' [[గుంటూరు జిల్లా]]లోని ఒక మండలము. పిన్ కోడ్ నం. 522 612., ఎస్.టి.డి.కోడ్ = 08642.
 
==గ్రామ పంచాయతీచరిత్ర==
===శిల్పకళా ప్రశస్తి===
"దుర్గి" లోని శిల్పకళాకేంద్రాలు చేతివృత్తులవారి నైపుణ్యానికి అద్దం పడతాయి. క్రీ.శ.12వ శతాబ్దంలోనే దుర్గి శిల్పకళకు బీజం పడినట్లు తెలుస్తోంది. గ్రామంలోని ఓంకారేశ్వర, నగరేశ్వర, నాగేశ్వర, వీరభద్ర, వేణుగోపాల స్వామి దేవాలయాలను స్థానికులే నిర్మించినట్లు శిలాశాసనాలు తెల్పుచున్నవి. మాచర్ల చెన్నకేశవస్వామి, వీరభద్రస్వామి దేవాలయాలయాలు, అమరావతి, నాగార్జునకొండలలో నిర్మించిన బౌద్ధస్థూపాల నిర్మాణం వెనుక దుర్గి శిల్పుల పాత్ర ఉన్నట్లు చరిత్రకారుల కథనం. తదనంతరం శిల్పకళాపోషకులు అంతరించే దశకు చేరటంతో, శిల్పకళకు జీవం పోసేందుకు ప్రభుత్వం, 1962 లో దుర్గిలొ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. వందలమందికి శిక్షణ ఇచ్చి, శిల్పులను తయారు చేసింది. ఇప్పటికీ నాగార్జున శిల్పకళాకేంద్రంలో శిక్షణ ఇస్తున్నారు. 1984 లో హైదరాబాదులో విఘ్నేశ్వర ఉత్సవాల సందర్భంగా, ఏర్పాటుచేసిన వినాయక విగ్రహాల ప్రదర్శనలో అప్పటి ముఖ్యమంత్రి [[ఎన్.టి.రామారావు]] తిలకించి సన్మానం చేశాడు. ఒకప్పటి ముఖ్యమంత్రి [[టంగుటూరి అంజయ్య]] కూడా శిల్పకళాకేంద్రాన్ని దర్శించాడు. 1996 లో స్టోనా-96 పేరిట బెంగళూరులో నిర్వహించిన ప్రపంచ శిల్పవిగ్రహ ప్రదర్శనలో పాల్గొనాలని కేంద్రప్రభుత్వం దుర్గి శిల్పకళాకేంద్రానికి ఆహ్వానం పంపింది<ref>ఈనాడు గుంటూరు రూరల్, 12 జులై 2013, 8వ పేజీ</ref>.
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
== గ్రామ ప్రముఖులుభౌగోళికం==
===సమీప గ్రామాలు===
ఓబులేశునిపల్లి 4 కి.మీ, ఆత్మకూరు 5 కి.మీ, ధర్మవరం 5 కి.మీ, రాయవరం 7 కి.మీ, నిదానంపాడు 7 కి.మీ.
===సమీప మండలాలు===
పశ్చిమాన మాచెర్ల మండలం, ఉత్తరాన రెంటచింతల మండలం, పశ్చిమాన వెల్దుర్తి మండలం, ఉత్తరాన గురజాల మండలం.
==గ్రామానికి రవాణా సౌకర్యాలు==
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
కస్తూర్బా గాంధీ పాఠశాల (ఆదర్శ పాఠశాల):- ఈ పాఠశాలలో ప్రస్తుతం 200 మంది బాలికలు విద్యనభ్యసించుచున్నారు.
Line 114 ⟶ 122:
భీమా వారి బజార్, సొసైటీ ఆఫీసు ఎదురు రోడ్, దుర్గి.
===ఉర్దూ పాఠశాల===
==గ్రామంలో మౌలిక వసతులు==
 
==గ్రామ పంచాయతీ==
2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, శ్రీ
, సర్పంచిగా ఎన్నికైనారు. [9]
 
==గ్రామంలోని మౌలిక సదుపాయాలు==
===ప్రాథమిక ఆరోగ్య కేంద్రం===
===బ్యాంకులు===
భారతీయ స్టేట్ బ్యాంక్:- ఫోన్ నం. 08642/256828.
==గ్రామానికి సాగునీటి సౌకర్యం==
 
==గ్రామ పంచాయతీ==
2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, శ్రీ , సర్పంచిగా ఎన్నికైనారు. [9]
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
#శ్రీ రుక్మిణీ సత్యభామా సమేత శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయం:- ఈ ఆలయంలో, స్వామివారి బ్రహ్మోత్సవాలు, ప్రతి సంవత్సరం, ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి రోజున, అంగరంగ వైభవంగా నిర్వహించెదరు.
Line 132 ⟶ 137:
#శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరభద్రస్వామివారి ఆలయం:- ఈ ఆలయంలో, 2015,మే-28వ తేదీ గురువారంనాడు, స్వామివారి శాంతికళ్యాణం వైభవంగా నిర్వహించినారు. ఈ సందర్భంగా 28,29 తేదీలలో సంప్రోక్షణ, తదితర కార్యక్రమాలు చేపట్టినారు. ఆలయం ముందు, ప్రధాన కూడలిలో ఏర్పాటుచేసిన మండపంలో 30 మంది దంపతులు పీటలమీద కూర్చొని, పలువురి ఋత్విక్కుల వేదమంత్రాల మధ్య స్వామివారి కళ్యాణాన్ని కన్నులపండువగా నిర్వహించినారు. అనంతరం భక్తులకు స్వామివారి ప్రసాదాన్ని అందజేసినారు. సాయంత్రం, కళ్యాణ వీరభద్రస్వామివారికి, ప్రత్యేక వాహనంలో, గ్రామోత్సవం నిర్వహించినారు. [12]
#శ్రీ ఆంకాళమ్మ తల్లి ఆలయం:- ప్రతి సంవత్సరం శ్రావణమాసంలో, ఈ అలయంలోని అమ్మవారికి కుంకుమబండ్లు కట్టెదరు. భక్తులు అమ్మవారిని దర్శించుకొని బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకుంటారు. సాయంత్రం అమ్మవారి కుంకుమబండిని గ్రామ వీధులలో ఊరేగించెదరు. ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటుచేసెదరు. [13]
==గ్రామంలో ప్రధాన పంటలు==
 
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
== గ్రామ ప్రముఖులు==
==గ్రామ ప్రముఖులు==
* ప్రముఖ సంస్కృతాంధ్ర రచయిత్రి [[కాంచనపల్లి కనకమ్మ]] ఈ గ్రామంలో జన్మించింది.<ref>కనకాంబ, కాంచనపల్లి (1912-1988), 20వ శతాబ్ది తెలుగు వెలుగులు, మొదటి భాగం, తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాద్, 2005, పేజీ. 61.</ref>
* దుర్గికి చెందిన [[నర్సింగు పుల్లయ్య చారి]] హైదరాబాద్ లో నివాసం ఏర్పరుచుకొని దేవాదాయ ధర్మదాయ శాఖలో శిల్పి గా తన శిల్పకళను దేశానికీ ,రాష్ట్రాలకి వ్యాప్తి చేసి ఖ్యాతి గడించారు . రెండు సార్లు అమెరికా తెలుగు తానా సభవారు తన శిల్పకళా ప్రతిబకు సత్కరించారు . హంపి ఆస్థాన శిల్పి మరియు స్థపతిగా పేరు గడించారు . ఎన్నో దేవాలయాలు నిర్మించారు , బద్రీనాథ్ దేవాలయంలో కూడా ఇతని హస్తం వుంది. అప్పట్లో N.T.R గారు స్వయంగా విచ్చేసి పుల్లయ్య చారి గారి శిల్పకళకు ముగ్దుడై సత్కరించారు .మద్దిమడుగు ఆంజనేయస్వామి, కీసర రామలింగేశ్వర దేవాలయం, యాదగిరిగుట్ట , మన్నెంకొండ ఆంజనేయస్వామి , కర్మన్ ఘాట్ అయ్యప్ప దేవాలయం , శ్రీశైలంలోని యాగశాల ,కరంపుడి లోని చేన్నకేసవ దేవాలయం ,వాసవి కన్యకా దేవాలయం, చింతపల్లిలో జగన్నతదేవాలయం, ముటుకూరు లోని రామాలయం దుర్గిలోని బ్రహ్మంగారి దేవాలయం, ఇంకా అనేక అనేక దేవాలయాలు రాతితో సిమెంట్ తో నిర్మించారు తన దగ్గర ఎంతో మంది శిల్పులు ట్రైనింగ్ తీసుకున్నారు. ఇపుడు మన రాష్టంలో దేవాదా,య శాకలో ఉన్న ముగ్గురు శిల్పులలో మన పుల్లయ్య చారి గారు మొట్టమొదటివారు.
==గ్రామ విశేషాలు==
 
==గణాంకాలు==
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 7.634.<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=17 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref> ఇందులో పురుషుల సంఖ్య 3,870, స్త్రీల సంఖ్య 3,764, గ్రామంలో నివాస గృహాలు 1,779 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణము 5,762 హెక్టారులు.
;
 
==మండల గణాంకాలు==
;జనాభా (2001) - మొత్తం 44,640 - పురుషుల సంఖ్య 22,680 - స్త్రీల సంఖ్య 21,950
;అక్షరాస్యత (2001) - మొత్తం 48.18% - పురుషుల సంఖ్య 60.10% - స్త్రీల సంఖ్య 35.94%
 
==సమీప గ్రామాలు==
ఓబులేశునిపల్లి 4 కి.మీ, ఆత్మకూరు 5 కి.మీ, ధర్మవరం 5 కి.మీ, రాయవరం 7 కి.మీ, నిదానంపాడు 7 కి.మీ.
==సమీప మండలాలు==
పశ్చిమాన మాచెర్ల మండలం, ఉత్తరాన రెంటచింతల మండలం, పశ్చిమాన వెల్దుర్తి మండలం, ఉత్తరాన గురజాల మండలం.
 
==మండలంలోని గ్రామాలు==
"https://te.wikipedia.org/wiki/దుర్గి" నుండి వెలికితీశారు