చాకొలెట్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 15:
|other=
}}
'''చాక్లెట్ ''' లేదా '''చాకొలెట్ ''' లేదా '''శాకోలేట్''' ఒకచెట్ల నుండి వచ్చే కాఫీని పోలిన పదార్థం. దీనిని రకరకాల తినిభండారాలలోను, [[మిఠాయి]]. దీనినిలలోను ఎక్కువగాకలిపి కర్మాగారాలలో తయారు చేస్తారు. చాకొలెట్ కలిసిన వంటకాలు, పిల్లలు, దీనినిపెద్దలు ఇష్టంగా తింటారు. స్నేహితులైనా, ప్రేమికులైనా, ఆత్మీయులైనా, అధికారులైనా, శుభాకాంక్షలు చెప్పాలన్నా, అభినందనలు తెలపాలన్నా, స్వాగతిస్తున్నా, వీడిపోతున్నా, ఇచ్చిపుచ్చుకునే కానుక చాకొలెట్. ఒకప్పుడు ఎవరినైనా కలవాలన్,నా శుభాకాంక్షలు చెప్పాలన్నా, పూలూ పండ్లే తీసుకెళ్లేవారు. కానీ ఇప్పుడు వీటి స్థానంలోకి చాకొలెట్ వచ్చేసింది. ముఖ్యంగా చిన్నపిల్లలకయితే చాకొలెట్ ని మించిన కానుక లేనే లేదు. అందుకే అందమైన పెట్టేలలో ముస్తాబు చేసి మరీ అందిస్తున్నారు. పెళ్లి, పుట్టినరోజు, కొత్త సంవత్సరం, వంటి వేడుకల్లోనూ ఫ్యాషన్ వేదికలమీదా అద్భుతమైన చాకొలెట్ కళాకృతులతో ఆహూతుల్ని అలరిస్తూ తీసి రుచుల్ని అందిస్తున్నారు.
==చాకొలెట్ - రకాలు - తయారీ ==
కకోవా (cocoa) గింజలతో చేసే చాక్లెట్ల రుచులూ, రకాలూ కోకొల్లలు. ప్రాథమికంగా చాకొలెట్ మూడే రకాలు.
*కకోవా లిక్కర్ (గింజ తొడిమనుంచి తీసే పొడి లేదా ద్రవం)
*కకోవా బటర్ (గింజలోని కొవ్వుపదార్థం)
*కకోవా పొడి (లిక్కర్, కొవ్వు తీసేయగా మిగిలిన పొడి)ని వాడుతూ చేస్తారు.
*కకోవా పొడి (లిక్కర్, కొవ్వు తీసేయగా మిగిలిన పొడి)ని వాడుతూ చేస్తారు. కకోవా లిక్కర్‌కి కాస్త కకోవా బటర్, పంచదార కలిపి చేసేదే డార్క్ చాక్లెట్ లేదా బ్లాక్ చాక్లెట్. ఇందులో కలిపే కకోవా లిక్కర్ కనీసం 35 శాతానికి తగ్గకూడదనే నిబంధన ఉంది. ఖరీదైన డార్క్ చాక్లెట్స్‌లో 70 నుంచి 99 శాతం కకోవా లిక్కర్ ఉంటుంది. కకోవా ద్రవం లేదా పొడి కనీసం 20 శాతం ఉండి పాలు, పంచదారతో కలుపుతూ చేసేదే '''మిల్క్ చాక్లెట్ '''. కకోవా బటర్ మాత్రమే వాడుతూ పాలు, పంచదారతో చేసేదే '''వైట్ చాక్లెట్ '''. ఇందులో కకోవా అస్సలు ఉండదు. ఈ మూడు రకాలకీ జోడించే పాలు, పంచదార శాతాన్ని బట్టి ఎన్నో రకాల చాక్లెట్లు చేస్తారు. వీటిల్లోనూ పుదీనా, వెనీలా, కాఫీ, ఆరెంజ్, స్ట్రాబెర్రీ... ఇలా రకరకాల ఫ్లేవర్లనీ బాదం, వేరుసెనగ, పిస్తా...వంటి నట్స్‌నూ జోడిస్తూ చేసే మరెన్నో రకాలు చాక్లెట్‌లు ఉన్నాయి.
 
*కకోవా పొడి (లిక్కర్, కొవ్వు తీసేయగా మిగిలిన పొడి)ని వాడుతూ చేస్తారు. కకోవా లిక్కర్‌కి కాస్త కకోవా బటర్, పంచదార కలిపి చేసేదే డార్క్ చాక్లెట్ లేదా బ్లాక్ చాక్లెట్చాకొలెట్. ఇందులో కలిపే కకోవా లిక్కర్ కనీసం 35 శాతానికి తగ్గకూడదనే నిబంధన ఉంది. ఖరీదైన డార్క్ చాక్లెట్స్‌లోచాకొలెట్ లో 70 నుంచి 99 శాతం కకోవా లిక్కర్ ఉంటుంది. కకోవా ద్రవం లేదా పొడి కనీసం 20 శాతం ఉండి పాలు, పంచదారతో కలుపుతూ చేసేదే '''మిల్క్ చాక్లెట్ చాకొలెట్'''. కకోవా బటర్ మాత్రమే వాడుతూ పాలు, పంచదారతో చేసేదే '''వైట్ చాక్లెట్ చాకొలెట్'''. ఇందులో కకోవా అస్సలు ఉండదు. ఈ మూడు రకాలకీ జోడించే పాలు, పంచదార శాతాన్ని బట్టి ఎన్నో రకాల చాక్లెట్లుచాకొలెట్ లు చేస్తారు. వీటిల్లోనూ పుదీనా, వెనీలా, కాఫీ, ఆరెంజ్, స్ట్రాబెర్రీ... ఇలా రకరకాల షాడబాలనీ (ఫ్లేవర్లనీ), బాదం, వేరుసెనగ, పిస్తా..., వంటి నట్స్‌నూపలుకులనూ జోడిస్తూ చేసే మరెన్నో రకాలు చాక్లెట్‌లుచాకొలెట్ లు ఉన్నాయి.
==చాకొలెట్ ని నిల్వ చెయ్యడం==
తాజాగా ఉన్న చాకొలెట్ మంచి రుచుగా ఉంటుంది. తాజాగా ఉన్న చాకొలెట్ కి ఉన్న పదును (texture), షాడబం (flavor) నిల్వ ఉన్న చాకొలెట్ కి ఉండవు. అందుకని, చాకొలెట్ ని ఎప్పుడు తినదలుచుకున్నామో అప్పుడే కొనుక్కుని తినడం మంచిది. ఘన రూపంలో ఉన్న చాకొలెట్ ని చల్లగా ఉన్న (65 - 68 F ), చెమ్మదనం (humidity) తక్కువగా ఉన్న ప్రదేశంలో నిల్వ చేస్తే చాల రోజులు తాజాగా, కమ్మగా ఉంటాయి. ఈ జాగ్రత్తలు తీసుకుని నిల్వ చేస్తే నల్ల చాకొలెట్ ఏడాది పాటు పాడవకుండా ఉంటుంది. పాల చాకొలెట్, తెల్ల చాకొలెట్ ఆరు నెలలు నిల్వ ఉంటాయి. నిల్వ చేసిన చాకొలెట్ కి గాలి, వెలుగు తగల కూడదు. ఎండ తగిలితే చాకొలెట్ కరిగి ముద్దయిపోతుంది. అందుకనే ఇండియాలో నాణ్యమైన చాకొలెట్ కొనుక్కుని, తిని, ఆనందించడం కష్టం. మనకి బజారులో దొరికే చాకొలెట్ ఎండకి, వేడికి తట్టుకోవాలి కనుక దానిలో ఏదో కలపాలి. అలా కలిపితే చాకొలెట్ అసలు రుచి పోతుంది.
Line 35 ⟶ 37:
 
==చాక్లెట్ - శృంగారవాంఛ==
చాక్లెట్ శృంగారప్రేరితం అన్నది చారిత్రక సత్యం. నాటి అజ్‌టెక్ రాజు మాంటెజుమా రోజుకి 50 కప్పుల చాక్లెట్ తాగేవాడట. ప్రియురాల్ని కలుసుకునేముందు మరీ ఎక్కువట. ఈ రాచపోకడే చివరకు [[ప్రేమికుల రోజు]]న ప్రేమికులు చాక్లెట్లు ఇచ్చిపుచ్చుకునే సంప్రదాయానికి దారితీసింది. అయితే ప్రేమలో పడ్డప్పుడు విడుదలయ్యే ఫినైల్ ఇథైల్ ఎమీన్, శృంగారవాంఛనుశృంగార వాంఛను పెంచే ట్రిప్టోఫాన్ కకోవాలోనూ ఉంటాయని తేలింది. ఇదెలా ఉన్నా ఈ రెండూ ఆనందాన్ని కలిగించే సెరటోనిన్ విడుదలకు తోడ్పడతాయి.
==చాక్లెట్లు - వైద్య సంబంధ ఉపయోగాలు ==
*'''డార్క్ చాక్లెట్లు ''' :కకోవా శాతం సుమారు 70 నుంచి 85 శాతం ఉండే డార్క్ చాక్లెట్‌లో ఎన్నో పోషకాలున్నాయి. పీచూ ఖనిజాలతోపాటు యాంటీ ఆక్సిడెంట్లశాతం ఎక్కువ. అందుకే చాక్లెట్‌ను 'ఛాంపియన్ ఆఫ్ యాంటీఆక్సిడెంట్స్' అంటారు. ఇవి హృద్రోగాలనూ క్యాన్సర్లనూ దూరంగా ఉంచుతాయి. మంచి కొలెస్ట్రాల్‌ను పెంచి చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి.
*ఇందులోని ఫ్లేవొనాల్స్ బీపీ నియంత్రణకు అవసరమైన నైట్రిక్ ఆక్సైడ్ శాతాన్ని పెంచుతాయి. రక్తప్రసారాన్ని మెరుగుపరుస్తూ సూర్యకాంతి నుంచి చర్మాన్ని రక్షిస్తాయి.
*చాక్లెట్ మెదడు పనితీరునీ మెరుగుపరుస్తుంది. డిప్రెషన్‌ని తగ్గిస్తుంది. చాక్లెట్ తింటే మనసు ఉత్సాహంగా ప్రశాంతంగా ఉంటుంది. మంచి నిద్ర పడుతుంది. ఇందులోని థియోబ్రొమైన్ మెదడులో న్యూరో ట్రాన్స్‌మిటర్లుగా పనిచేసే సెరటోనిన్, డోపమైన్ రసాయనాల విడుదలకు సహకరిస్తూ ఆనందాన్ని కలిగిస్తుంది. ఒత్తిడిని తగ్గించి, మెదడు చురుగ్గా ఉండేలా చేస్తుంది.
"https://te.wikipedia.org/wiki/చాకొలెట్" నుండి వెలికితీశారు