చాకొలెట్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 33:
 
==వైద్య సంబంధ ఉపయోగాలు ==
* కకోవా శాతం సుమారు 70 నుంచి 85 శాతం ఉండే డార్క్ చాక్లెట్‌లో ఎన్నో పోషకాలున్నాయి. ఎండిన కకోవా గింజలలో బహుఫీనాలుల వంటి "ఏంటీఆక్సిడెంట్లు", షాడబార్థాలు (flavonoids) దరిదాపు 8 శాతం వరకు ఉంటాయి. స్వతంత్ర ప్రతిపత్తితో అతి చురుగ్గా తిరుగాడే బణు సమూహాలు (free radicals) విశృంఖలంగా తిరుగుతూ ఉంటే అవి జీవకణాలకి హాని చేస్తాయి. ఏంటీఆక్సిడెంట్లు ఇటువంటి విశృంఖల రాసులని అదుపులో పెడతాయి. ఉష్ణమండలాలలో పెరిగే కాఫీ, టీ, కోకో (కకోవా), మొదలైన మొక్కలన్నీ ఇటువంటి ఏంటీఆక్సిడెంట్‌ లని తయారు చెయ్యడమనేది గమనించవలసిన విషయం. ఎందుకంటే సూర్యుడి నుండి వచ్చే తీక్షణమైన కిరణాల ధాటికి ఈ మొక్కలలోని జీవకణాలు కూడ విశృంఖల రాసులు తయారవుతాయి. వీటి నుండి రక్షించుకునే ప్రయత్నంలో మొక్కలు ఏంటీఆక్సిడెంట్‌ లని తయారు చేసుకుంటాయి. వాటిని మనం తస్కరించి ఉపయోగించుకుంటున్నామన్నమాట.
* అతిగా తింటే ఏదీ మంచిది కాదు కాని, మోతాదుగా తింటే చాకొలెట్‌ ఆరోగ్యానికి మంచిది. రక్తపోటుని అదుపులో పెట్టడానికి డార్క్ చాకొలెట్ ఒక దివ్య ఔషధమని కొత్త పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. డార్క్ చాకొలెట్లో- ''కేటచిన్‌'' అనే షాడబార్థం (ఫ్లావనాయిడ్) ఉంటుంది. ఇది మన రక్త నాళాలను పెద్దదిగా చేసే శక్తి కలిగి ఉంటుందని శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడైంది. దీని కారణంగా రక్తనాళాలలో రక్త ప్రసరణ సులువుగా జరుగుతుంది.
 
పీచూ ఖనిజాలతోపాటు యాంటీ ఆక్సిడెంట్ల శాతం ఎక్కువ. అందుకే చాక్లెట్‌ను 'ఛాంపియన్ ఆఫ్ యాంటీఆక్సిడెంట్స్' అంటారు.* ఇవి హృద్రోగాలనూ క్యాన్సర్లనూ దూరంగా ఉంచుతాయి. మంచి కొలెస్ట్రాల్‌ను పెంచి చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి.
అతిగా తింటే ఏదీ మంచిది కాదు కాని, మోతాదుగా తింటే చాకొలెట్‌ ఆరోగ్యానికి మంచిది. రక్తపోటుని అదుపులో పెట్టడానికి డార్క్ చాకొలెట్ ఒక దివ్య ఔషధమని కొత్త పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. డార్క్ చాకొలెట్లో- ''కేటచిన్‌'' అనే షాడబార్థం (ఫ్లావనాయిడ్) ఉంటుంది. ఇది మన రక్త నాళాలను పెద్దదిగా చేసే శక్తి కలిగి ఉంటుందని శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడైంది. దీని కారణంగా రక్తనాళాలలో రక్త ప్రసరణ సులువుగా జరుగుతుంది.
 
పీచూ ఖనిజాలతోపాటు యాంటీ ఆక్సిడెంట్ల శాతం ఎక్కువ. అందుకే చాక్లెట్‌ను 'ఛాంపియన్ ఆఫ్ యాంటీఆక్సిడెంట్స్' అంటారు. ఇవి హృద్రోగాలనూ క్యాన్సర్లనూ దూరంగా ఉంచుతాయి. మంచి కొలెస్ట్రాల్‌ను పెంచి చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి.
*ఇందులోని ఫ్లేవొనాల్స్ బీపీ నియంత్రణకు అవసరమైన నైట్రిక్ ఆక్సైడ్ శాతాన్ని పెంచుతాయి. రక్తప్రసారాన్ని మెరుగుపరుస్తూ సూర్యకాంతి నుంచి చర్మాన్ని రక్షిస్తాయి.
*చాక్లెట్ మెదడు పనితీరునీ మెరుగుపరుస్తుంది. డిప్రెషన్‌ని తగ్గిస్తుంది. చాక్లెట్ తింటే మనసు ఉత్సాహంగా ప్రశాంతంగా ఉంటుంది. మంచి నిద్ర పడుతుంది. ఇందులోని థియోబ్రొమైన్ మెదడులో న్యూరో ట్రాన్స్‌మిటర్లుగా పనిచేసే సెరటోనిన్, డోపమైన్ రసాయనాల విడుదలకు సహకరిస్తూ ఆనందాన్ని కలిగిస్తుంది. ఒత్తిడిని తగ్గించి, మెదడు చురుగ్గా ఉండేలా చేస్తుంది.
*100 గ్రా. చాక్లెట్ బార్‌లో 67శాతం ఐరన్, 58 శాతం మెగ్నీషియం, 89శాతం89 శాతం కాపర్, 98 శాతం మాంగనీసూ 11 గ్రా. పీచూ ఉంటాయి. పొటాషియం, ఫాస్ఫరస్, జింక్, సెలీనియంలూ, బి1, బి2, డి, ఇ విటమిన్లూ ఉంటాయి. అయితే వంద గ్రా. చాక్లెట్ రోజూ తీసుకోలేం. ఎందుకంటే దీన్నించి 600 క్యాలరీలూ వస్తాయి. అందువల్ల ఒక ఔన్సు అంటే 28.5 గ్రా. చాక్లెట్ బార్‌ని తినడం ఆరోగ్యానికి మంచిదేనన్నది నిపుణుల ఉవాచ. దీనివల్ల ఇతర స్వీట్లూ నూనె పదార్థాలను తినాలన్న కోరిక తగ్గుతుంది.
*కోకోవా ఉపయోగించి తయారుచేసిన చాక్లెట్ వల్ల జీర్ణనాళ క్యాన్సర్ వచ్చే అవకాశము తగ్గుతుంది.
*చాక్లెట్లలో శక్తివంతమైన యాంటీ ఆక్షిడెంట్స్ ఉన్నాయి. అవి ప్రమాదకరమైన ఫ్రీ రాడికల్స్ ప్రభావమునుండి రక్షిస్తాయి. ఎంతో మేలు చేకూరుస్తాయి. ఫ్రీ రాడికల్స్ జీర్ణనాళములోని పేగుభాగపు క్యాన్సర్ ని తెస్తున్నాయ్ని కనుగొనబడింది . అటువంటి ఫీ రాడికల్స్ నుండి జీర్ణనాళ రక్షణకు చాక్లెట్స్చాక్లెట్లు చక్కగా పనికొస్తాయని కొన్ని పరిశోధనలవల్ల వ్యక్తమయినది .
*కోకోవాలో ఉన్న " పాలీఫినాల్స్ " క్యాన్సర్ నుండి రక్షిస్తాయి.
*చాక్లెట్లలో శక్తివంతమైన యాంటీ ఆక్షిడెంట్స్ ఉన్నాయి. అవి ప్రమాదకరమైన ఫ్రీ రాడికల్స్ ప్రభావమునుండి రక్షిస్తాయి. ఎంతో మేలు చేకూరుస్తాయి. ఫ్రీ రాడికల్స్ జీర్ణనాళములోని పేగుభాగపు క్యాన్సర్ ని తెస్తున్నాయ్ని కనుగొనబడింది . అటువంటి ఫీ రాడికల్స్ నుండి జీర్ణనాళ రక్షణకు చాక్లెట్స్ చక్కగా పనికొస్తాయని కొన్ని పరిశోధనలవల్ల వ్యక్తమయినది .
*ఫ్లావనాల్స్ అనే పదార్ధం శరీరంలో ఎండోథీలియం నైట్రిక్ ఆక్సైడ్‌ను ఉత్పత్తిని పెంచుతుంది. ఇది శరీరంలో రక్త ప్రసరణ ప్రక్రియకు తోడ్పడుతుంది. అంతేకాకుండా తక్కువ రక్తపోటును కూడా అదుపులో ఉంచుతుంది. అయితే అధిక రక్తపోటు ఉన్న వారు ఈ డార్క్ చాక్లెట్లు తీసుకుంటే సత్ఫలితాలుంటాయని పరిశోధనలు చెబుతున్నాయి.
*చాక్లెట్లు తింటే పళ్లు పుచ్చిపోతాయనేది అపోహ మాత్రమే. చాక్లెట్లే కాదు, పిండిపదార్థాలు ఉన్న ఏ పదార్థం ఇరుక్కున్నా పళ్లు పుచ్చిపోతాయి. చాక్లెట్‌లోని సహజ కొవ్వులవల్ల మిగిలిన స్వీట్లకన్నా దీన్ని శుభ్రం చేయడం తేలిక. కకోవాలోని టానిన్లు త్వరగా పాచి పట్టనీయవు.
"https://te.wikipedia.org/wiki/చాకొలెట్" నుండి వెలికితీశారు