చాకొలెట్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 29:
 
==చాకొలెట్ ని నిల్వ చెయ్యడం==
తాజాగా ఉన్న చాకొలెట్ మంచి రుచుగారుచిగా ఉంటుంది. తాజాగా ఉన్న చాకొలెట్ కి ఉన్న పదును (texture), షాడబం (flavor) నిల్వ ఉన్న చాకొలెట్ కి ఉండవు. అందుకని, చాకొలెట్ ని ఎప్పుడు తినదలుచుకున్నామో అప్పుడే కొనుక్కుని తినడం మంచిది. ఘన రూపంలో ఉన్న చాకొలెట్ ని చల్లగా ఉన్న (65 - 68 F ), చెమ్మదనం (humidity) తక్కువగా ఉన్న ప్రదేశంలో నిల్వ చేస్తే చాల రోజులు తాజాగా, కమ్మగా ఉంటాయి. ఈ జాగ్రత్తలు తీసుకుని నిల్వ చేస్తే నల్లముదురు చాకొలెట్ ఏడాది పాటు పాడవకుండా ఉంటుంది. పాల చాకొలెట్, తెల్ల చాకొలెట్ ఆరు నెలలు నిల్వ ఉంటాయి. నిల్వ చేసిన చాకొలెట్ కి గాలి, వెలుగు తగల కూడదు. ఎండ తగిలితే చాకొలెట్ కరిగి ముద్దయిపోతుంది. అందుకనే ఇండియాలో నాణ్యమైన చాకొలెట్ కొనుక్కుని, తిని, ఆనందించడం కష్టం. మనకి బజారులో దొరికే చాకొలెట్ ఎండకి, వేడికి తట్టుకోవాలి కనుక దానిలో ఏదో కలపాలి. అలా కలిపితే చాకొలెట్ అసలు రుచి పోతుంది.
 
ఇండియాలో అన్ని కాలలోను వేడిగానే ఉండే ప్రదేశాలే ఎక్కువ కనుక తినగా మిగిలిన చాకొలెట్ ని రిప్రిజిరేటర్ లో పెట్టక తప్పదు. అటువంటి పరిస్థితులలో చాకొలెట్ ని డబ్బాలో పెట్టి, మూత గట్టిగా పెట్టి, రిప్రిజిరేటర్ లో దాచుకుని, తినే ముందు కొద్ధి క్షణాలు వెచ్చబడనిచ్చి తినడం మంచిదనిమంచిది. ఒకమూత అభిప్రాయంపెట్టపోతే రిప్రిజిరేటర్ లో ఉన్న వంటకాల వాసనలు చాకొలెట్ కి అంటుకుని రుచి పాడవుతుంది.
 
==వైద్య సంబంధ ఉపయోగాలు ==
"https://te.wikipedia.org/wiki/చాకొలెట్" నుండి వెలికితీశారు