తిరుపతి: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు
పంక్తి 88:
తిరుపతి నగర పరిపాలన తిరుపతి నగర పాలక సంస్థ ఆద్వర్యంలో ఉంటుంది. తిరుపతి నుండి ఒక శాసనసభ సభ్యుడు, ఒక పార్లమెంట్ సభ్యుడు ఉంటారు.
రాష్ర్టవిభజన సందర్భంగా తిరుపతిని మెగా సిటీ గా రూపొందుటకు కేంద్ర మరియు రాష్ర్ట ప్రభుత్వాలు పూనుకొన్నాయి.
తిరుపతి పరిసర ప్రాంతాల పంచాయతీలను నగర పాలక సంస్ధ నందు విలీనం చేయటం ప్రారంభించారు. విశాఖపట్టణం మెట్రో,అమరావతి మెట్రో అనంతరం తిరుపతి లో మెట్రో ప్రారంభానికినిర్మాణమునకు డి.ఎమ్.ఆర్.సి. సహకసహకరించనున్నది.
తిరుపతి అర్బన్ డెవెలెప్మెంట్ అథారిటీ( తుడా) నగర ప్రణాళికా సంఘంగా వ్యవహరిస్తుంది.
 
"https://te.wikipedia.org/wiki/తిరుపతి" నుండి వెలికితీశారు