కంప్యూటర్ సాఫ్ట్‌వేర్: కూర్పుల మధ్య తేడాలు

(10.40.40.1)
 
== సాఫ్టువేరు టెస్టింగ్ ==
'''సాఫ్టువేరు టెస్టింగ్''' అనగా [[సాఫ్టువేరు]]ను దాని వాడుకరులకు అందించే ముందు అందులో ఎటువంటి లోపాలూ లేవని నిర్ధారించటానినినిర్ధారించటం,, లేదా ఉన్న లోపాలన్నిటినీ వెలికి తీయటానికి చేసే ఒక ప్రక్రియ. సాధారణంగా సాఫ్టువేర్లను రెండు రకాల పరీక్షిస్తారు. అవి మాన్యువల్(అనగా మనుషుల ద్వారా పరీక్షించడం), ఆటోమేషన్(అనగా సాఫ్టువేర్లను పరీక్షించడానికి ప్రోగ్రాములను రాయడం). సాధారణంగా సాఫ్టువేర్లపై మనుషులే మొదటగా లోపాలను పట్టుకోవడానికి పరీక్షలు మొదలుపెడతారు. ఈలోగా సాఫ్టువేరు తయారీలో ఉత్పన్నమయ్యే సాధారణ లోపాలు తగ్గుముఖం పడుతున్న కొద్దీ వాటిని పరీక్షించడానికి ప్రోగ్రాములు(ఆటోమేషన్) తయారవుతాయి.
 
# [[సాఫ్టువేరు వ్రాయు భాషలు]]
అజ్ఞాత వాడుకరి
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1753842" నుండి వెలికితీశారు