వేటూరి ఆనందమూర్తి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''వేటూరి ఆనందమూర్తి''' ప్రఖ్యాత పరిశోధకుడు [[వేటూరి ప్రభాకరశాస్త్రి]] కుమారుడు. స్వయంగా పరిశోధకుడు. అన్నమయ్య సాహిత్యంపై అధ్యయనం చేశాడు. ప్రభాకర సంపూర్ణ గ్రంథావళి సంపాదకుడు. [[మణిమంజరి]] అనే అర్ధవార్షిక పత్రికకు సంపాదకత్వం వహించి నడిపాడు. [[హైదరాబాదు]]లోని [[ఉస్మానియా విశ్వవిద్యాలయం]] తెలుగు శాఖకు అధ్యక్షుడిగా పనిచేశాడు. భాషాసమ్మాన్ పురస్కారం, శ్రీకృష్ణదేవరాయ పురస్కారం, శ్రీరామనవమి పురస్కారం మొదలైన అనేక పురస్కారాలు పొందాడు.
==రచనలు==
# తాళ్లపాక కవుల కృతులు వివిధ సాహితీ ప్రక్రియలు
"https://te.wikipedia.org/wiki/వేటూరి_ఆనందమూర్తి" నుండి వెలికితీశారు