కజకస్తాన్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 153:
[[File:Astana-steppe-7748.jpg|thumb|[[Akmola Region]] in the Kazakhstan [[steppe]]s ]]
[[File:Syr Darya.jpg|thumb|[[Syr Darya]] river, one of the major rivers of Central Asia that flows through Kazakhstan]]
కజకస్తాన్ భూభాగం పశ్చిమం నుండి తూర్పువైపుగా కాస్పియన్ సముద్రం నుండి ఆల్టే పర్వతాల మద్య విస్తరించి ఉంది. ఉత్తర దక్షిణాలుగా సైబీరియా నుండి మద్య ఆసియా వరకు విస్తరించి ఉంది. కజకస్తాన్ సోపాన మైదానం 8,04,500చ.కి.మీ వైశాల్యంతో విస్తరించి (దేశవైశాల్యంలో మూడవ భాగం) ఉంది. ఇది ప్రపంచంలోని అతిపెద్ద శుష్కిత సోపాన మైదానంగా గుర్తించబడుతుంది.
Kazakhstan's terrain extends west to east from the [[Caspian Sea]] to the [[Altay Mountains]] and north to south from the plains of [[Siberia|Western Siberia]] to the oases and deserts of [[Central Asia]]. The [[Kazakh Steppe]] (plain), with an area of around {{convert|804,500|km2}}, occupies one-third of the country and is the world's largest dry [[steppe]] region. The steppe is characterized by large areas of [[grassland]]s and sandy regions. Major seas, lakes and rivers include the [[Aral Sea]], [[Lake Balkhash]] and [[Lake Zaysan]], the [[Charyn Canyon|Charyn River and gorge]] and the [[Ili River|Ili]], [[Irtysh River|Irtysh]], [[Ishim River|Ishim]], [[Ural River|Ural]] and [[Syr Darya]] rivers.
సోపాన మైదానం విశాలమైన పచ్చిక మైదానాలు మరియు ఇసుకభూములతో నిండి ఉంది. కజకస్తాన్‌లో ప్రధానంగా ఆరల్ సముద్రం, బల్కాష్ సరసు మరియు జేసన్ సరసు చరిన్ నది మరియు ఇలి నది, ఇర్తిష్ నది, ఇషిం నది, ఉరల్ నది మరియు స్యర్ దర్యా నదులు ఉన్నాయి.
 
 
The climate is [[Continental climate|continental]], with warm summers and colder winters. [[Precipitation (meteorology)|Precipitation]] varies between arid and semi-arid conditions.
"https://te.wikipedia.org/wiki/కజకస్తాన్" నుండి వెలికితీశారు