కజకస్తాన్: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పంక్తి 182:
===ఉక్రెయిన్ సంఘర్షణ===
2014 లో ఉక్రెయిన్‌లో రష్యా మద్దతుతో జరిగిన తిరుగుబాటు సమయంలో కజకస్తాన్ ఉక్రెయిన్‌కు మానవీయ సహకారం అందించింది. 2014 అక్టోబర్‌న కజకస్తాన్ 30,000అమెరికన్ డాలర్లను రెడ్ క్రాస్ అంతర్జాతీయ కమిటీకి ఉక్రెయిన్ మానవీయ ప్రయత్నానికి సహకారం అందించింది. 2015 జనవరి ఉక్రెయిన్ మానవీయ సంక్షోభం సరిచేయడానికి కజకస్తాన్ ఉక్రెయిన్ ఆగ్నేయంలో ని ప్రాంతాలకు 40,000 అమెరికన్ డాలర్లు సహాయంగా అందించింది. <ref name=gpostukraine1>{{cite news|title=Kazakhstan delivers humanitarian aid to Ukraine|url=http://www.globalpost.com/dispatch/news/agencia-efe/150111/kazakhstan-delivers-humanitarian-aid-ukraine|work=Global Post}}</ref>
అధ్యక్షుడు నజర్బయేవ్ ఉక్రెయిన్ యుద్ధం గురించి " యుద్ధం తూర్పు ఉక్రెయిన్‌లో విధ్వంశం సృష్టించింది. అక్కడ యుద్ధం నిలిపి ఉక్రెయిన్ స్వతంత్రం రక్షణ మరియు ఉక్రెయిన్ భూభాగం సమైఖ్యపరచడానికి కృషిచేయవలసిన అవసరం ఉంది." <ref name=ukrainenaz>{{cite news|title=Nazarbayev Offers to Mediate in Ukraine, Stresses Kazakhstan’s Economic Resilience|url=http://www.astanatimes.com/2014/12/nazarbayev-offers-mediate-ukraine-stresses-kazakhstans-economic-resilience/|work=The Astana Times}}</ref>ఉక్రెయిన్ సంక్షోభం ఎలా మొదలైనప్పటికీ కజకస్తాన్ యురేపియన్ యూనియన్ సంబంధాలు సాధారణంగానే ఉన్నాయని నిపుణులు అభిప్రాయపడ్డారు.
<ref name=CarnegieUkraniepiece>{{cite web|title=Nazarbayev as Mediator|url=http://carnegie.ru/eurasiaoutlook/?fa=57771|publisher=Carnegie Endowment for International Peace Moscow Center}}</ref> నజర్బయేవ్ మద్యవర్తిత్వానికి రష్యా మరియు ఉక్రెయిన్‌లు అనుకూలంగానే స్పందించాయి. <ref name="CarnegieUkraniepiece"/>
2015 జనవరి 26న కజకస్తాన్ ఫారిన్ అఫైర్స్ మినిస్టరీ విడుదల చేసిన నివేదికలో : ఆగ్నేయ ఉక్రెయిన్ సంక్షోభం నివారించి శాంతి స్థాపన చేయడానికి వేరొక మార్గం లేదు" అన్నది సారాంశం.
▲Kazakhstan's Ministry of Foreign Affairs released a statement on 26 January 2015: "We are firmly convinced that there is no alternative to peace negotiations as a way to resolve the crisis in the south-eastern Ukraine."<ref name=ukrainejan26statement>{{cite news|title=Kazakhstan Urges Peaceful Resolution to Ukraine Conflict, Reiterates Minsk Agreements|url=http://www.astanatimes.com/2015/01/kazakhstan-urges-peaceful-resolution-ukraine-conflict-reiterates-minsk-agreements/|work=The Astana Times}}</ref>
===సైన్యం===
|