కజకస్తాన్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 190:
===సైన్యం===
[[File:Kazakhstan Republican Guard.JPEG|right|thumb|[[Republican Guard (Kazakhstan)|Kazakhstan Republican Guard]] ]]
సోవియట్ యూనియన్ లోని టర్కీస్తాన్ మిలటరీ డిస్ట్రిక్ లోని సైనికదళం నుండి కజకస్తాన్ సైనికదళం రూపొందించబడింది. కజకస్తాన్ కొత్త సైనికదళంలో సోవియట్ యూనియన్ లోని 40 వ ఆర్మీ (మునుపటి 32వ ఆర్మీ) మరియు 17వ ఆర్మీలోని కొంతభాగంతో 6 లాండు ఫోర్స్ విభాగాలు, స్టోరేజ్ బేసులు, 14వ 35వ ఎయిర్ - లాండింగ్ బ్రిగేడ్లు, రెండు రాకెట్ బ్రిగేడ్లు, రెండు ఆర్టిల్లరీ రెజిమెంట్లు మరియు " ట్రీటీ ఆన్ కాంవెంషనల్ ఆర్ండ్ ఫోర్సెస్ ఇన్ యూరప్ " తరువాత ఉరల్ ప్రాంతం నుండి తొలగించబడిన పనిముట్లు ఉన్నాయి. కజకస్తాన్ సైనికదళం విస్తరణలో ఆర్ండ్ ఫోర్స్ మీద దృష్టి కేంద్రీకరించింది. 1990 నుండి 2005 వరకు సైనిక యూనిట్లు 500- 1,613 వరకు విస్తరించబడ్డాయి. కజకస్తాన్ ఎయిర్ ఫోర్స్‌లో 41 ఎమై.జి.-29 రక విమానాలు, 44 ఎం.ఐ.జి- 31 రక విమానాలు, 37 ఎస్.యు. -24 రక విమానాలు మరియు 60 ఎస్.యు.- 27 రక విమానాలు ఉన్నాయి. కాస్పియన్ సముద్రంలో పనిచేసే చిన్న తరహా నౌకా దళం కూడా ఉంది.
కజకస్తాన్ " 2003 పోస్ట్ - ఇంవేషన్ ఇరాక్" దళాలలు సహకరించడానికి 49 మిలటరీ ఇంజనీర్లను ఇరాక్‌కు పంపింది. రెండవ ఇరాక్ యుద్ధ సమయంలో కజకస్తాన్ సౌనిక బృందాలు 4 మిలియన్ల మైన్లు మరియు ఇతర బాంబులను విఫలం చేయడానికి సహకారం అందించింది. కజకస్తాన్ సైనిక బృందాలు 5,000 కోయిలేషన్ సభ్యులకు మరియు పౌరులకు వైద్యసహాయం అందించి
 
{{convert|718|m3|0|abbr=out}} నీటిని పరిశుభ్రం చేయడానికి సహకరించాయి.<ref>{{cite web |title=Steppe Eagle military exercises cover broad spectrum of scenarios |url=http://www.universalnewswires.com/centralasia/viewstory.aspx?id=1487 |publisher=Central Asia Newswire}}</ref>
The Kazakh air force is composed mostly of Soviet-era planes, including 41 [[MiG-29]]s, 44 [[MiG-31]]s, 37 [[Su-24]]s and 60 [[Su-27]]s. A small naval force is also maintained on the Caspian Sea.
 
Kazakhstan sent 49 military engineers to [[Iraq]] to assist the [[Post-invasion Iraq, 2003–present|US post-invasion mission in Iraq]]. During the second Iraq War, Kazakhstani troops dismantled 4 million mines and other explosives, helped provide medical care to more than 5,000 coalition members and civilians and purified {{convert|718|m3|0|abbr=out}} of water.<ref>{{cite web |title=Steppe Eagle military exercises cover broad spectrum of scenarios |url=http://www.universalnewswires.com/centralasia/viewstory.aspx?id=1487 |publisher=Central Asia Newswire}}</ref>
 
Kazakhstan's [[National Security Committee of the Republic of Kazakhstan|National Security Committee]] (UQK) was established on 13 June 1992. It includes the Service of Internal Security, Military Counterintelligence, Border Guard, several Commando units, and Foreign Intelligence (Barlau). The latter is considered as the most important part of KNB. Its director is [[Nurtai Abykayev]].
"https://te.wikipedia.org/wiki/కజకస్తాన్" నుండి వెలికితీశారు