కజకస్తాన్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 212:
[[File:Kazakhstan 2030 billboard.jpg|thumb|"Kazakhstan 2030", billboard promoting the president's economic plan. 2008 photo in Almaty.]]
2004 సెప్టెంబర్‌లో దిగువసభ మజిల్లిస్ ఎన్నికలు నిర్వహించబడ్డాయి. ఎన్నికలలో అధ్యక్షుడు నజర్బయేవ్ నాయకత్వం వహించిన నూర్- ఓటన్ పార్టీ ఆధిఖ్యత వహించింది. అధ్యక్షుని కుమార్తె స్థాపించిన అగారియన్ - ఇండస్ట్రియల్ బ్లాక్, అసర్ పార్టీ మిగిలిన స్థానాలను గెలిచాయి. అధికారికంగా నమోదుచేయబడిన ఇతర ప్రతిపక్ష పార్టీలు ఎన్నికలలో పోటీచేసి ఒకే స్థానంలో మాత్రం విజయం సాధించింది. ఆర్గనైజేషన్ ఫర్ సెక్యూరిటీ మరియు కోపరేషన్ ఇన్ యూరప్ ఎన్నికలు అంతర్జాతీయ ప్రమాణాలను చేరలేకపోయిందని అభిప్రాయం వెలిబుచ్చాయి.
1999 లో కజకస్తాన్ " కౌంసిల్ ఆఫ్ యూరప్ పార్లమెంటరీ అసెంబ్లీ " పర్యవేక్షణ అంతస్థు కొరకు అభ్యర్ధించింది. అయినప్పటికీ అసెంబ్లీ కజకస్థాన్ అభ్యర్ధనను అంగీకరించలేదు. కజకస్థాన్ డెమాక్రసీ మరియు మానవ హక్కుల సంరక్షణ అభివృద్ధి చేసేవరకు అంతస్థు ఇవ్వడానికి వీలుకాదు అని కారణం చూపుతూ అభ్యర్ధన త్రోసివేయబడింది.
 
 
 
In 1999, Kazakhstan applied for observer status at the [[Council of Europe Parliamentary Assembly]]. The official response of the Assembly was that Kazakhstan could apply for full membership, because it is partially located in Europe, but that they would not be granted any status whatsoever at the Council until their [[democracy]] and [[human rights]] records improved.
 
On 4 December 2005, Nursultan Nazarbayev was reelected in a landslide victory. The electoral commission announced that he had won over 90% of the vote. The Organization for Security and Cooperation in Europe (OSCE) concluded the election did not meet international standards despite some improvements in the administration of the election.
"https://te.wikipedia.org/wiki/కజకస్తాన్" నుండి వెలికితీశారు