యతి: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
→‎ఇతర నియమములు: పదము సరిదిద్దిడము (సిద్ధికిన్)
పంక్తి 34:

* ఇదే విధంగా, ఒక అక్షరం ముందున్న అక్షరం పొల్లుతో అంతమైతే, ఆ పొల్లుతో కూడా యతిమైత్రి జరుగుతుంది. ఉదాహరణకి యీ కింద పద్యంలో చివరి పాదం చూడండి:

జననీస్తన్యము గ్రోలుచున్ జరణ కంజాతంబునన్ గింకిణీ

స్వన మింపారగ దల్లి మేన మృదుల స్పర్శంబుగా దొండ మ

ల్లన యాడించుచు జొక్కు విఘ్నపతి యుల్లాసంబుతో మంత్రి వె

పంక్తి 41:

* యతిస్థానంలో సంధి జారిగినప్పుడు, సాధారణంగా సంధి జరగకముందు ఉన్న అక్షరంతోనే యతిమైత్రి జరుగుతుంది. ఉదాహరణకు, ఈ కింద పద్యంలో రెండు, నాలుగు పాదాలు గమనించండి:

అంకము జేరి శైలతనయా స్తనదుగ్ధములాను వేళ బా

ల్యాంక విచేష్ట దొండమున నవ్వలి చన్ గబళింపబోయి యా

వంక గుచంబు గాన కహివల్లభ హారము గాంచి వే మృణా

ళాంకుర శంక నంటెడి గజాస్యుని గొల్తు నభీష్ట సిత్ద్ధికిన్సిద్ధికిన్!

రెండవ పాదంలో, మొదటి అక్షరంలో సంధి జరిగింది, "బాల్య + అంక". అలాగే యతిస్థానంలో (10వ అక్షరం) కూడా సంధి జరిగింది, "తొండమునన్ + అవ్వలి". సంధి జరగక ముందున్న అక్షరాలు "అం"కు, "అ"కు యతిమైత్రి జరిగింది. అలాగే నాల్గవ పాదంలో, "మృణాళ + అంకుర", "గజ + ఆస్య". అక్కడ "అం"కు "ఆ"కు యతిమైత్రి.

"https://te.wikipedia.org/wiki/యతి" నుండి వెలికితీశారు